నా గానం నా ప్రాణం నీ కోసమే నా యేసయ్య - Na Ghanam Na Pranam
నా గానం నా ప్రాణం నీ కోసమే నా యేసయ్య నా ధ్యానం నా సర్వం నీతోనే నా యేసయ్య " 2"
యేసయ్య..... ...
నీవు నా తోడనీ నిదురలోనా నీడనీ నీవు నా వరమని నిన్ను తలచి పాడనీ పదము తాకి వేడనీ నీవే నా జతవై రావా దేవా
మాత్రుమూర్తి మరచిన నీవు నన్ను మరువవు నింగి నేలను ...
This website uses cookies to ensure you get the best experience on our website