Sramaluandu Nevu Telugu Christian Song lyrics – శ్రమలందు నీవు

Deal Score0
Deal Score0

Sramaluandu Nevu Telugu Christian Song lyrics – శ్రమలందు నీవు

పల్లవి:
శ్రమలందు నీవు శోధింపబడగ –
శోకించి శుష్కింతువా
శ్రమ సేవకుడేసుని
సిలువను-స్మరియించుచు
సాగించు నీ పయనము
స్థిర విశ్వా-స విజయ గమనము

చరణం – 1
నిశితముగానూ – నీ విశ్వా-సము
నిరసింపబడుచుండుట – శ్రమయే
నిర్హేతుకముగా – నీ నీతివర్తన
నిందింపబడుచుండుట శ్రమయే
సహనమే శక్తి సిరియై
సమకూర్చు సుక్షేమ-రక్షణన్
మహిమాస్వరూపుడు నీ తోడ-నిలచుట
మరి నీకు ధన్యమౌ మనసా

చరణం – 2
వాక్య సారము విశదపరచును
వి।శ్వా-స।వీ-రుల।శ్రమ-త్యాగముల్
ఆవేదనార్దృతన్ ఆదరణ-నొసగును
ఆ-శ్రేష్ట జీవిత ఆ-ద।ర్శ।ముల్
శాంతమే దివ్య సుగుణమై
సమకూర్చు సంపూర్ణ-సాంత్వనన్
జలములు।జ్వాలలు చెలరేగినను నీవు
జడియక నిలతువో మనసా

చరణం – 3
విజ్ఞాపనమే | నీ।విజయాయుధమై
వికశిం-పచేయు।నీ।నిరీక్షణన్
వైరిని గెలువగ విడువని ప్రార్థన
విలసి-ల్ల।చేయు నీదు ప్రాభవం
వెతలలో నీదు శక్తి –
వెల్లడియగుచుండును ఓ మనసా
వర్ణింపలేని ఆ వర కాంతిలో
వై-భవముగ। నిలతువు నీవు

    Jeba
        Tamil Christians songs book
        Logo