స్నేహమై ప్రాణమై వరించే దైవమై -SNEHAMAI
Lyrics:స్నేహమై, ప్రాణమై వరించే దైవమై ఇదే జీవితం, నీకే అంకితం ఇదే నా వరం, నీవే అమృతం నిరంతరం సేవించనీ 1. జగతిన వెలసి , మనసున నిలచి కోరె నన్ను దైవము (2) లోకమందు జీవమాయె – చీకటందు దీపమాయె పలకరించే నేస్తమాయె – కనికరించే బంధమాయె ఎంత ప్రేమ యేసయా – నన్ను నీలో జీవించనీ 2. తలపున కొలువై – మనవుల బదులై చేరె నన్ను నిరతము (2) కలతలన్నీ కరిగిపోయే – […]
స్నేహమై ప్రాణమై వరించే దైవమై -SNEHAMAI Read More »