Sadhinchalenidhi Yedi – సాధించలేనిది ఏది యేసు
Sadhinchalenidhi Yedi – సాధించలేనిది ఏది యేసు
Pallavi:
సాగరముపై నడిచిన యేసు నీకే..
సాగరమునే ఆణిచిన యేసు నీకే…
స్వస్థతలెన్నో చేసిన యేసు నీకే…
సమస్తము నాకు చేసిన యేసు నీకే…
ఈక్షణం నిన్ను తలచుట బాగ్యమే..
నా హృదయం స్తుతించుట యోగ్యతే.. (2)
ఓ..ఓ..అద్వితీయుడా నీకే ఆరాధన.
ఓఓ రాజుల రాజువూ నీకే స్తోత్రార్పణ… (2)
చరణం -1:
శోధన వేధన – వెన్నంటి యున్న..
నా అడుగులన్ని – వెనకడుగులిన..
నా దేహమంత – క్షీణించుచున్న..
ఓటమే నాకు – శరణమైన..
ఆదరించే యేసు నీవే – వెన్ను తట్టి నడిపించగా…
ఆవాదులు లేని యేసు నీ ప్రేమ – నీరధము నాపై చూపగా…(2)
సాధించలేనిది ఏది? యేసు నీవుండగా నాతోడుగా..
సాధించలేనిది ఏది? యేసు నా పక్షముగా నీవే నిలువగా…(2)
ఓ…ఓ …అద్వితీయుడా నీకే ఆరాధన.
ఓఓ రాజుల రాజువూ నీకే స్తోత్రార్పణ… (2)
చరణం -2:
ఏమివలేని – అల్పుడును నేను
ప్రేమించినావు – దర్శించిరినావు…
నా పాప బరము – నీవు మోసినావు…
నా కొరకే నీవే బలి ఇనావు…
యేసయా జీవము గల దేవా…
నీవు నాలో జీవించగా…
వెలుగునై మార్గమును చూప –
నీకే సాక్షిగా నే నిలువగా…(2)
సాధించలేనిది ఏది? యేసు నీవుండగా నాతోడుగా..
సాధించలేనిది ఏది? యేసు నా పక్షముగా నీవే నిలువగా.. (2)
ఓ….ఓ… అద్వితీయుడా నీకే ఆరాధన.
ఓఓ రాజుల రాజువూ నీకే స్తోత్రార్పణ… (2)