Rakshana Christmas Lyrics – ఇది రక్షణ మహోత్సవం
Rakshana Christmas Lyrics – ఇది రక్షణ మహోత్సవం
ఇది రక్షణ మహోత్సవం
క్రీస్తేసు జన్మోత్సవం
సర్వలోక శుభకార్యం
తండ్రి దేవుని నిర్ణయం.
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్
వి విష్ యూ హ్యాపీ క్రిస్మస్ “2”
1.తూర్పు దేశపు జ్ఞానులు
నక్షత్రమును చూసి
ఆత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి
తల్లియైన మరియను ఆ శిశువును చూచి,
సాగిలపడి మ్రొక్కి కానుకలు అర్పించిరి
జ్ఞానులు గుర్తించిరి యేసును రాజులరాజని
ఆలోచించుము
యేసే నిజదేవుడు నిన్ను రక్షించును
నేడే వేడుము
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్
వి విష్ యూ హ్యాపీ క్రిస్మస్ “2”
2.పాపములు క్షమియింపను
శాపపు కాడిని విరువను నిత్యజీవమివ్వను
యేసు దిగి వచ్చెను
మహిమనంత వీడెను, దాసుని రూపము దాల్చెను
ఇమ్మానుయేలు తోడుందువాడు
ఎంతో ప్రేమించెను పరమును వీడెను
ఆలోచించుము
యేసే నిజదేవుడు నిన్ను రక్షించును
నేడే చేరుము
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మెర్రి మెర్రి క్రిస్మస్
వి విష్ యూ హ్యాపీ క్రిస్మస్ “2