Rakshakudu Janminchenu telugu Christmas song lyrics – రక్షకుడు జన్మించెను

Deal Score0
Deal Score0

Rakshakudu Janminchenu telugu Christmas song lyrics – రక్షకుడు జన్మించెను

చీకటిలో ఉన్న లోకమున్ వెలుగులోకి నడిపించుటకు
రక్షకుడు జన్మించెను
పరలోకాన్ని విడచి మన లోకానికి వచ్చె మనలను రక్షించుటకు (2)

రక్షకుడు జన్మించెను (4)

పాపములో ఉన్న లోకమున్ పరిశుద్ధం చేయుటకు
రక్షకుడు జన్మించెను
లోకములో ఉన్న మనుష్యులన్ మిత్రులుగా చేయుటకు
యేసయ్య జన్మించెను (2)

రక్షకుడు జన్మించెను (4)

యేసు జీవించెను నిత్యము జీవించెను (6)

We Wanna Wish You a Merry Christmas (2)

We Wanna Wish You a Merry Christmas From the Bottom of Our Heart

We Wanna Wish You a Merry Christmas (2)

We Wanna Wish You a Merry Christmas From the Bottom of Our Heart

    Jeba
        Tamil Christians songs book
        Logo