Raalipoye Puvvuku – రాలిపోయే పువ్వుకు
Raalipoye Puvvuku – రాలిపోయే పువ్వుకు
పల్లవి:-రాలిపోయే పూవుకు ఎందుకినీ రంగులో
వేడిచివేలే గుడుకు ఎందుకినీ హంగులో(2)
అందమెంతవున్న బంధబలగామెంతవున్న(2)(రాలిపోయే)
చరణం:-అందమైన జీవితం
రంగుల గాలిపటం
అందరి కన్నుల ముందు
అందంగా ఆడును (2)
ఆధారమైన దారం
అంటు వునంతవరకేగా(2)
తెగక మనునా తెగినoక ఆగునా(2)
అది తెగుల మనునా
తెగినంక ఆగునా
ఏకడో కొమ్మకు
చిక్కుకొని చినుగును (2)
రంగులేమాయే పొంగులేమయే
చెంగులేమయే దానీ హంగులేమయే(2)(రాలిపోయే)
చరణం:-మాయలో బ్రతుకులో మనషుల జీవితం
కాదురా శాశ్వతం ఉన్నదంతా అశాశ్వతం(2)
క్షేమకలమంత యేసయ్యను త్రోసివేసి(2)
వెలుచుండగా ప్రాణం పోవుచుండగా
ఇక వెళ్లుచుండగా ప్రాణం పోవుచుండగా
దేవుని పిలచిన కాపడమని పలికిన(2)
మరణమనది కనికరించదు
నరకమునది అది జాల్లిచూపదు (2)(రాలిపోయే)
చరణం:-మరణపు ములును విరచిన ధీరుడు
మరణము గెలిచిన
సజీవుడై లేచిన
ప్రభువైన యేసక్రీస్తు
తను పిలుచుచుడే నిన్ను(2)
పాపివైనను నీవు రోగివైనన్ను
ఎంత పాపివైనాను నీవు రోగివైనను(2)
ప్రేమతో క్షమించి పరలోక రాజ్యమిచ్చు(2)
యేసే మార్గము యేసే జీవము
యేసే సత్యము యేసే నిత్యజీవము(2)(రాలిపోయే)