నీవే నీవే నా ఆధారము – Neeve Neeve Naa Adharamu

Deal Score0
Deal Score0

నీవే నీవే నా ఆధారము – Neeve Neeve Naa Adharamu Christian Song lyrics in Telugu and English sung by Y.Sunil Kumar

పల్లవి :
నీవే నీవే నా ఆధారము నీవే నీవే నా ఆశ్రయము
ఒంటరి స్థితిలో నాకు తోడు నిలిచినవాడవు నీవైతివి
ప్రతికూలతలో నాకు సహాయం అడిగినవేళ కాదంటివీ
నీకే వందనం యేసయ్యా నీకే వందనం

1 :ఇరుకు నుండి విశాలతను కలుగచేసితివి
కలవరములను తప్పించి ధైర్యము నింపితివి
ఉన్నత స్థితిలో నేనుండుటకు కృపను చూపితివి
సంతృప్తి కలిగించితివి….. సంతృప్తి కలిగించితివి
నీకే వందనం యేసయ్యా నీకే వందనం
నీవే నీవే

2 : శ్రేష్టమైన ఈవులను నాకు ఇచ్చితివి
మధురమైన అనుభూతి నాకు చూపితివి
ఆపత్కాలములో ఆశ్రయమును చూపి ఆదరించితివి
నన్నెంతో ప్రేమించితివి……… నన్నెంతో ప్రేమించితివి
నీకే వందనం యేసయ్యా నీకే వందనం
నీవే నీవే.

Neeve Neeve Naa Adharamu Song Lyrics in English

Telugu Christian songs
Lyrics,Tune,music – Y.Sunil Kumar
Vocals: Sunil Kumar,Sujatha,Stella

Jeba
      Tamil Christians songs book
      Logo