Nee Sannidhi Naatho Ventarani – నీ సన్నిధి నాతో వెంటరాని

Deal Score+1
Deal Score+1

Nee Sannidhi Naatho Ventarani – నీ సన్నిధి నాతో వెంటరాని

నీ సన్నిధి నాతో వెంటరాని నీ ఆత్మ నాలో
మండనివ్వని (2)
పాపిని ప్రభువా క్షమియించవా దోషిని ప్రభువా సరిచేయవా (2)
ఎబినేజరే ఎబినేజరే – ఎబినేజరే ఎబినేజరే (2)

వాగ్ధాన ప్రదాత – నమ్మదగిన దేవ
ఆశ్రయ దుర్గమా – బలమైన దేవ || ఎబినేజరే ||

సమాధాన ప్రదాత – కృపగల దేవ
ఆనంద కారకుడ – ప్రియమైన దేవ || ఎబినేజరే ||

సమృద్ధి ప్రదాత – మహిమగల దేవ
జీవిత నావికుడ – నిత్యుడైన దేవ || ఎబినేజరే ||

నిత్య జీవ ప్రదాత – నీతిగల దేవ
స్తుతులకు పాత్రుడ – ఘనమైన దేవ || ఎబినేజరే ||

Nee Sannidhi Naatho Ventarani song lyrics in english

Nee Sannidhi Naatho Ventarani
Nee Aatma Nalo Mandanivani (2)
Paapini Prabhuva Kshamiyinchava, Dooshini Prabhuva Saricheyava (2)
Ebenezere Ebenezere Ebenezere Ebenezere (2)

Vaakdhana Pradatha – Nammadhagina Deva
Ashraya Durgama – Balamina Deva (2) || Ebenezere ||

Samadhana Pradatha – Krupagala Deva
Aanandha Kaarakuda – Priyamaina Deva (2) || Ebenezere ||

Samruddhi Pradatha – Mahimagala Deva
Jeevitha Naavikuda – Nithyudaina Deva (2) || Ebenezere ||

Nithya Jeeva Pradatha – Neethigala Deva
Stuthulaku Paathruda – Ghanamaina Deva (2) || Ebenezere ||

    Jeba
        Tamil Christians songs book
        Logo