ఆదరించవ దీవించవ – Nannu Cherava Adharinchava

Deal Score0
Deal Score0

ఆదరించవ దీవించవ – Nannu Cherava Adharinchava Telugu christian Worship song lyrics, Written by Joel D.Raj. KY Ratnam.

ఆదరించవ దీవించవ – నీ కృపను చూపి నన్ను చేరవా! (2)
యేసూ, నన్ను చేరవా… నీ కృపను జూపి నన్ను చేరవా! (2)

1.నాకెందరో ఆప్తులు ఉన్నారనీ – బహుగర్విగా జీవించి యుంటిని(2)
నా అక్కరలో ఏ తోడు లేక – ఏకాకినైయుంటినీ…(2)
ఏకాకినై నేయుంటినీ….
||యేసూ, నన్ను చేరవా||

2.నా బుద్ధి, నా జ్ఞానము, నా బలమనీ – నా భక్తియే యుక్తమని భ్రమసి యుంటిని(2)
నా నీతి క్రియలు నీ కనులకు మురికి గుడ్డలే – పడియుంటినీ నా కాలు జారిన చోటే….(2)
పడియుంటినీ నా కాలు జారిన చోటే….
||యేసూ, నన్ను చేరవా||

3.నాకున్న ఆశంత నీవేనయ్యా – నీ ముఖమును దాచి దాటిపోబోకయ్యా
నీ చేతి తట్టు వేచి చూచు దాసుడను – నన్ను సిగ్గు పడనీయకు ఓ యేసయ్యా….(2)
నన్ను సిగ్గు పడనీయకు నా యేసయ్యా….
||యేసూ, నన్ను చేరవా||

ఆదరించవ దీవించవ song lyrics, Nannu Cherava Adharinchava song lyrics, Telugu songs

Nannu Cherava Adharinchava song lyrics in English

Aadharinchava deevinchava Nee krupanuchupi nannu cherava (2)

Yesu nannu cherava… nee krupanuchupi nannu cherava (2)

1.Nakendaro aapthulu vunnarani, bahu garviga jeevinchi yuntini (2)
Naa akkaralo ye thodu leka
Yekakinai yuntini (2)
Yekakinai ne yuntini….

ll Yesu..nannu cherava ll

2.Naa budhi, naa gnanamu naa balamani, naa bhakthiye yuktamani bhramasiyuntini (2)
Na neethikriyalu neekanulaku muriki guddaley, padiyuntini nakaallu jarina chotey (2)

ll Yesu nannu cherava ll

3.Naakunna aasantha neevenayya, nee mukamunu dhachi dhati pobokayya (2)
Nee chethithattu vechi chuchu dasudanu, nannu siggupadaniyaku oh..yesayya (2)

ll Yesu nannu cherava ll Adha..ll

Jeba
      Tamil Christians songs book
      Logo