నా ప్రాణ నాథుడా నా ప్రాణ ప్రియుడా – Na prana nadhuda naa prannapriyuda

Deal Score+2
Deal Score+2

నా ప్రాణ నాథుడా నా ప్రాణ ప్రియుడా – Na prana nadhuda naa prannapriyuda

నా ప్రాణ నాథుడా నా ప్రాణ ప్రియుడా
నా ప్రాణ నాథుడా నా ప్రాణ ప్రియుడా
నిను ఏ రీతిగ నే పాడనా
నా వెండి బంగారమా పరలోక నాథుడా
నిను ఎ రీతిగ పొగడగలనయా
యేసయ్యా – ఏ రీతిగ పొగడగలనయా
యేసయ్యా యేసయ్యా – నినుఎఏరీతిగనే పాడనా
యేసయ్యా యేసయ్యా – నిను ఏ రీతిగ పొగడగలనయా
(నా ప్రాణ నాథుడా)

1) నే తల్లి కడుపులో ఉండేటప్పుడు
నను తల్లివలె ఆదుకున్నావు
నా యవ్వనకాల సమయములో నీవు
అణువణువున నడిపించావు
నిను ఏ రీతిగ స్తుతియించగలన – యేసయ్యా
ఏ రీతిగమహిమపరచగలన (నా ప్రాణ నాథుడా)

2) ఈ లోక మాయలో పడిపోచుండగా
నీ వాక్యమనే మాటలతో నడిపించావు
నీ సత్యమైన మార్గములో నన్ను
బలమిచ్చి బలపరిచావు
నిను ఏ రీతిగ ఘనపరచెదనయ్య – యేసయ్యా
ఎ రీతిగఘనపరచెదనయ్య (నా ప్రాణ నాథుడా)

Na prana nadhuda naa prannapriyuda song lyrics in english

Na prana nadhuda naa prannapriyuda
Neenu yerithiga nee paddana
Naa vendi bagarama paraloka nadhuda nennu yerithiga pogadagalanaya yesaya yee rithiga pogada galanaya
Yessaya yessaya,,,nenu yerithiga nee padana
Yessaya yessaya,,,nennu yerithiga nee padanaa,,

Nee thali kadupulo vendetapudu
Nannu thalivalee adhukunavu
Naa yevanakala samayamulo
Neevu annu annulo nadipinchavu,
Nennu yerithiga ghanaparacheda naya yessaya,,yeerithiga mahima parachagalana, 2time

E lokamayalo padipochundaga nee vakyamane mattalatho nadipinchavu
Nee styamaiena pargamulo nannu balamichhi balaparichyavu

Ninnu yerithiga ghanaparacheda naya yessaya,, yerithiga ghanaparacheda

Jeba
      Tamil Christians songs book
      Logo