కన్నీరే మిగిలిన – Kaalalu Maarina
కన్నీరే మిగిలిన – Kaalalu Maarina Telugu christian song lyrics,written, tune by Pas.G.Samson Raju and vocals by Swetha Mohan.
పల్లవి :-
కాలాలు మారిన కన్నీరే మిగిలిన
మారని దేవుడు నిను మరువాడెన్నడు
కష్టాలు కలిగినా హృదయమెంత నలిగినా
కాపాడు దేవుడు నీతోనే ఉన్నాడు
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య ||కాలాలు మారిన||
అవమానలెనెన్నో తరుముచుండగా నిందలేన్నోనన్ను కృంగదీయగా
నా చేయి పట్టి లేవనెత్తినావు నీ సన్నిదానములో నిలువబెట్టినావు
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య ||కాలాలు మారిన||
ఇంతకాలమూ నన్ను పోషించితివే నీ రెక్కల నీడలో నన్ను దాచినావే
రానున్న కాలమంత కృప క్షేమము దయచేయుము కరుణ సంపన్నుడ
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య ||కాలాలు మారిన||
ఆ మహిమ రాజ్జములో చేరాలని యుగయుగాలు నీలోనే పరవశించాలని
ఆశాతో నేను వేచియున్నాను నా ప్రియుని రాకకై ఎదురుచూచుచున్నాను
యేసయ్య యేసయ్య యేసయ్య యేసయ్య ||కాలాలు మారిన||
Kaalalu Maarina song lyrics in english
కన్నీరే మిగిలిన song lyrics, Kaalalu Maarina song lyrics. Telugu songs.