Anni vaipula Yese song lyrics – అన్ని వైపులా యేసే

Deal Score0
Deal Score0

Anni vaipula Yese song lyrics – అన్ని వైపులా యేసే

నాలో నీవు నీలో నేను కలసి వుండాలయా కలసి వుండాలయా//2//
యేసయ్య యేసయ్య నా యేసయ్యా//4//

నా తలంపులో యేసే నా మాటలలో యేసే//2//
అన్ని వైపులా యేసే నాకన్ని వైపులా యేసే
నాలో యేసే నాలో యేసే….
యేసయ్య యేసయ్య నా యేసయ్యా //4//

నా గుండె చప్పుడు యేసే నా హృదయములో యేసే//2//
అన్ని వైపులా యేసే నాకన్ని వైపులా యేసే
నాలో యేసే నాలో యేసే….

నాలో నీవు నీలో నేను కలసి వుండాలయా కలసి వుండాలయా..
యేసయ్య యేసయ్య నా యేసయ్యా//4//
నా యేసయ్యా

    Jeba
        Tamil Christians songs book
        Logo