Aakasha veedhilo Velasina Thara christmas song lyrics – ఆకాశ-వీధిలో వెలసిన తార
Aakasha veedhilo Velasina Thara christmas song lyrics – ఆకాశ-వీధిలో వెలసిన తార
పల్లవి : యేసయ్య!పుట్టాడు రా!
ఈ లోకానికి వెలుగు,వచ్చింది రా!
వినరా ఓ ఓ సోదరా! నిన్ను రక్షించే మార్గం
యేసయ్య రా!
ఈ శుభవార్త వినరా! ఉరువాడ అంత చాటరా! “2”
నిన్ను పరముకు చేర్చే మార్గం యేసురా!
నీకు నిత్యజీవం ఇచ్చే దైవం క్రీస్తు రా ! 2″”
నిన్ను నన్ను రక్షింప భూమిలో పుట్టాడు రా!
ఆకాశ వీధిలో వెలసిన తారగ!
పాపుల కోసమే పరలోకం వీడినాడురా!
నమ్మితే నీవు రక్షింపబడతావురా! 2″”
యేసయ్య
చరణం 1: పరిశుద్ధ దేవుడు భువికే తెంచినాడు
పాపుల రక్షకుడు ఆ యేసే
నిన్ను నన్ను రక్షింపగను
పసి బాలుడై ఇలా జన్మించే
చరలోనున్న వారికి , విడుదల
నీవ్వడానికి !
బాధలో ఉన్నావా ఆనందం కావాలా!
రక్షకుని చెంతకు నీవు చేరుమా!
పాపుల కోసమే పరలోకం వీడినాడు రా!
నమ్మితే నీవు రక్షింపబడతావురా!
“” యేసయ�
చరణం 2: నమ్ముట నీవలన అయితే నమ్ము వానికి!
సమస్తము సాధ్యమే విశ్వసించు.!
కొదమ సింహమై ప్రభు యేసు,!
వస్తానన్నాడు రాకడలో!
మహా మహా ఆర్భాటముతో,!
ప్రధాన దూత శబ్దముతో!
రాబోవు చున్నాడు రారాజు యేసు!
తీసుకుని పోతాడు పరలోక రాజ్యము.!
సిద్ధపడు లోకమా! విశ్వసించు సంఘమా !
పాపుల కోసమే పరలోకం వీడినాడు రా!
నమ్మితే నీవు రక్షింపబడతావు! 2″”