ఏదీ నీ సాక్ష్యము ఏదీ నీ త్యాగము – yedhi nee sakshamu

Deal Score0
Deal Score0

ఏదీ నీ సాక్ష్యము ఏదీ నీ త్యాగము – yedhi nee sakshamu Telugu Christian song lyrics, Lyricist & Composition by Dr K Wilson, Vocalists: Sharon Sisters Music: JK Christopher

Telugu Lyrics :
యేది నీ సాక్ష్యము
యేది నీ త్యాగము
యేసు వార్తను చాటింపను
యేల నిర్లక్ష్యము
లేచి రారమ్ము ఓ క్రైస్తవ

  1. అపొస్తలులు శిష్యులు
    అపనిందలు హింసలు
    అన్నిటిని భరియించిరి
    ఆత్మలు రక్షించిరి ||యేది||
  2. అగ్నికి ఆహుతియై
    అసువుల నర్పించిరి
    ఆరని నరకాగ్నికి
    దూరంబుగా నుండిరి ||యేది||
  3. ప్రాణాలు బలిచేసిరి
    ప్రభునెంతో సేవించిరి
    సింహాలకెరయైనను
    చింతేమి లేకుండిరి ||యేది||
  4. ఆపదలు అపనిందలు
    నిర్భంధమో బంధము
    చెఱసాల సంకెళ్ళును
    నీకేమి లేదిప్పుడు ||యేది||
  5. కోతెంతో విస్తారము
    కోసెడి వారెవ్వరు
    కొంతైన చేయంగను
    కోరిక గలిగుండాలి ||యేది||

ఏదీ నీ సాక్ష్యము ఏదీ నీ త్యాగము song lyrics, yedhi nee sakshamu song lyrics, Telugu songs

yedhi nee sakshamu song lyrics in english

yedhi nee sakshamu

Jeba
      Tamil Christians songs book
      Logo