నీ కృపతో సంతృప్తిపరచు దేవా – Nee krpato santrptiparacu

Deal Score0
Deal Score0

నీ కృపతో సంతృప్తిపరచు దేవా – Nee krpato santrptiparacu Telugu Christian Song Lyrics,Tune & Vocals by Bandela Naga Raju, Nissi John,Lillian Christopher.

యేసయ్యా.. యేసయ్యా..
ఓ యేసయ్యా…
యేసయ్యా.. యేసయ్యా..
నా యేసయ్యా…

నీ కృపతో
సంతృప్తిపరచు దేవా…
నీ దయతో
మము కాయుచున్న ప్రభువా. (2)
నీ ప్రేమతో…
బ్రతికించుచున్న వాడా… (2)
నీ కరుణతో..
కాపాడుచున్న ప్రభువా..(2)
యేసయ్యా.. యేసయ్యా..
ఓ యేసయ్యా…
యేసయ్యా.. యేసయ్యా..
నా యేసయ్యా… (2) (నీ)

చ:
పచ్చిక గల చోట్ల –
పరుండచేయువాడా..
శాంతికరమైన జలములలో నడిపించుచున్న దేవా.. (2)
అపజయములలో విజయమును నాకిచ్చుచున్న వాడా…
ఆపత్కాలములో
నన్నాదరించు ప్రభువా… (2)
( యేసయ్యా)

చ: నిందించు వారున్న చోటే ఘనతను ఇచ్చే వాడా…
అవమానపరిచిన వారిచే సన్మాన పరుచు దేవా …(2)
అవమానాలను ఆశీర్వాదముగా మార్చుచున్న వాడా…
నిందలన్నియు దీవెనలుగా చేయుచున్న ప్రభువా… (2)
( యేసయ్యా)

నీ కృపతో సంతృప్తిపరచు దేవా song lyrics, Nee krpato santrptiparacu song lyrics, Telugu songs

Nee krpato santrptiparacu song lyrics in English

Nee krpato santrptiparacu

Jeba
      Tamil Christians songs book
      Logo