నక్షత్రం క్రీస్తు – Nakshathram Kreesthu Puttenai
నక్షత్రం క్రీస్తు – Nakshathram Kreesthu Puttenai Telugu Christmas Song lyrics
నక్షత్రం నక్షత్రం నక్షత్రం క్రీస్తు పుట్టెనని ప్రకటించే నక్షత్రం (2)
యేసుని చూపుటకు ప్రజలను నడిపించే (2)
Happy Christmas నక్షత్రం
Happy Happy
1.. తూర్పు దిక్కున గొప్ప జ్ఞానులను యేసుని చూపుటకు వారిని నడిపెను (2) యేసుని చూచిరి సాగిలపడిరి (2) కానుకలర్పించి ఆరాదించిరి. సర్వోన్నత మైన స్థలముల లోన దేవునికే మహిమ హల్లెలయా (2) – ||నక్షత్రం||
- నీతి మార్గము అనుసరించుటకును ఎవరును అనేకులను యేసు వైపు త్రిప్పుడురో (2) వారు ఆయన నక్షత్రం వలెను (2) నిరంతరం మును ప్రకాశించేదరు సర్వోన్నత మైన స్థలముల లోన దేవునికే మహిమ హల్లెలయా (2)
Nakshathram Kreesthu Puttenai song lyrics in english
నక్షత్రం క్రీస్తు Song lyrics, Nakshathram Kreesthu Puttenai Song Lyrics.
More Telugu Christmas Songs