Gathakaalamantha Kaapadinavu new year song lyrics – గత కాలమంతా కాపాడినావు
Gathakaalamantha Kaapadinavu new year song lyrics – గత కాలమంతా కాపాడినావు
పల్లవి:గత కాలమంతా కాపాడినావు
నా చేయి పట‌్టి నడిపించినావు”2″
ఎనలేని ప‌్రేమకై స‌్తోత‌్రములు
యేసయ్యా నీకే క‌్రతజ‌్ణతలు”2″
1)రాకాసి నను ముంచివేయ
అభయమిచ్చి నన‌్ను రక‌్షించితివి
ప‌్రతీశ‌్రమలో తోడైయుంటివి
శోధనలనుండి తప‌్పించుచుంటివి”2″
ఏమివ‌్వగలను నీ ప‌్రేమకు
ఎలాతీర‌్చగలను నీ’రుణమును”2″
2)గాఢాందకారం నన‌్నావరించినా
నీతిసూర‌్యునివై ఉదయించినతివి
గాయాలపాలై వేదనలొఉన‌్న
నీహస‌్తములె నన‌్ను స‌్వస‌్థపరిచెను”2″
కృంగినవేళలో ఆదరించింతివవి
కన‌్నీరంతయు తుడిచి చేతప‌్పించుచుంటివి”2″
ఏమివ‌్వగలను నీ ప‌్రేమకు
ఎలాతీర‌్చగలను నీ’రుణమును”2″