Devude maanavunigaa Telugu christmas song lyrics – దేవుడే మానవునిగా జన్మించెను
Deal Score0
Shop Now: Bible, songs & etc
Devude maanavunigaa Telugu christmas song lyrics – దేవుడే మానవునిగా జన్మించెను
దేవుడే మానవునిగా జన్మించెను ఈ భువిలో (2)
దేవుడే.. దేవుడే..
- పాపాంధకారములో నశియించిన నన్ను
జీవ వెలుగు మార్గమున చేర్చెన్ (2)
నా సృష్టికర్త – నను ప్రేమించి – అరుదెంచెను – బెతెలేములో (2) - నా పాప భారమును సిలువను మోయన్
నా పాప శాపమును సిలువను వేయన్
పరిశుద్ధుడే – నరరూపుడై – అరుదెంచెను – బెతెలేములో (2) - శోధన నుండి నను విమోచింపన్
వేదన నుండి నను రక్షింపన్
పరమాత్ముడే – ఇమ్మానుయేలుడై – అరుదెంచెను – బెతెలేములో (2) - మహిలో లేని మహిమను నాకు
వెల ఇచ్చి కొనలేని శాంతిని నాకు
సర్వోన్నతుడే – ప్రసాదింపను – అరుదెంచెను – బెతెలేములో (2)
Devude maanavunigaa Telugu christmas song lyrics in english
Devude maanavunigaa janminchenu ee bhuvilo (2)
Devude.. Devude..
- Paapaandhakaaramulo nasiyinchina nannu –
jeeva-velugu maargamuna cherchen (2)
Naa srushtikartha – nanu preminchi –
arudhenchenu – bethelemulo (2) - Naa paapa-bhaaramunu siluvanu moyan –
naa paapa-saapamunu siluvanu veyan (2)
Parishuddhude – nararoopudai –
arudhenchenu – bethelemulo (2) - Shodhana nundi nanu vimochimpan –
vedhana nundi nanu rakshimpan (2)
Paramaathmude – Emmanueludai –
arudhenchenu – bethelemulo (2) - Mahilo leni mahimanu naaku –
vela icchi konaleni saanthini naaku (2)
Sarvonnathudey prasaadhimpanu –
arudhenchenu – bethelemulo (2)