బెత్లెహేములో నజరేతు ఊరిలో – bethlehemulo nasharetu urilo christmas song lyrics

Deal Score0
Deal Score0

బెత్లెహేములో నజరేతు ఊరిలో – bethlehemulo nasharetu urilo christmas song lyrics

బెత్లెహేములో నజరేతు ఊరిలో || 2 ||
వాక్యమే శరీరధారియై వచ్చిన..
రాజాధి రాజును చూద్దాము రారండి
బాలుడైన యేసును చూడగా రారండి || 2 ||. బెత్లెహేములో

1.⁠ ⁠యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను
యూదా రాజుగా భూవిలో ఉదయించెను || 2 ||
యోనా కంటే శ్రేష్టుడు.. యోహాను కంటే దీనుడు.. || 2 ||
నరునిగా వచ్చెను ఇలలో జన్మించెను || 2 ||
పశువుల శాలలో పవళించెను || 2 ||. బెత్లెహేములో

2.⁠ ⁠గొల్లలు జ్ఞానులు యేసుని చూచి
బంగారు సాంబ్రాణి బోలములను ఇచ్చి
పరలోక సైన్యసమూహము పాటలు పాడి సంతోషించి || 2 ||
చూచిన యేసుని ఇలలో ప్రకటించెను || 2 ||
రక్షకుడు నేడు ఉదయించినాడని || 2 || బెత్లెహేములో

 

    Jeba
        Tamil Christians songs book
        Logo