Ahladame Ee Avanilo Telugu Christmas song lyrics – ఆహ్లాదమే ఈ అవనిలో
Ahladame Ee Avanilo Telugu Christmas song lyrics – ఆహ్లాదమే ఈ అవనిలో
ఆహ్లాదమే ఈ అవనిలో
ఉత్సహమే మా ఊరిలో 2
ఇమ్మాను ఎలనెడి నామములో
బెట్లహేము పురమను గ్రామములో
యేసయ్య పుట్టెను నేడు
రక్షకుడు వచ్చెను చూడు
క్రిస్మస్ సంబరమాయె
బు-అధిపతిగా పుట్టెను నేడే
1) గొల్లలు గంతులు వేసెన్ – దూత చెప్పిన వార్తతో
జ్ఞానులు ఆరాతీసేన్ – తార చూపిన దారిలో. “2”
పశుల పాకను చేర వచ్చెన్ – క్రీస్తు యేసును ఆరాధించెన్. “2”
క్రిస్మస్ సంబరమాయె యేసయ్యా పుట్టెను నేడే (2)
(ఆహ్లాదమే ఈ అవనిలో)
2) పరిశుద్ధాత్మ సర్వోన్నత శక్తితో – పరిశుద్ధుడునిగ ఇల జనియించెన్
భూమి మీద పాపమును – ప్రేమ తానే జయించెను “2”
ఆత్మఫలముల బోధను – మనుజ జాతికి ప్రకటించెన్ “2”
క్రిస్మస్ సంబరమాయె యేసయ్యా పుట్టెను నేడే(2)
(ఆహ్లాదమే ఈ అవనిలో)
Ahladame Ee Avanilo Telugu Christmas Folk song lyrics in English
Ahladame Ee avanilo
Utsahame ma urilo 2
Immanu elanedi namamulo
Betlahemu puramunu gramamulo
Yesayya puttenu nedu
Raksakudu vaccenu chudu
Krismas sambaramaye
Bhu-adhipatiga puttenu nede
1) Gollalu gantulu vesen – Duta ceppina vartato
Jnanulu aratisen – Tara cupina darilo. “2”
Pasula pakanu cera vaccen – Kristu yesunu aradhincen. “2”
Krismas sambaramaye Yesayya puttenu nede (2)
(Ahladame Ee avanilo)
2) Parisuddhatma sarvonnata saktito –
Parisuddhuduniga ila janiyinchen
Bhumi mida papamunu – Prematho tane jayincenu”2″
Atmaphalamula bodhanu – Manuja jatiki prakatincen”2″
Krismas sambaramaye Yesayya puttenu nede (2)
(Ahladame Ee avanilo)