Bhayamu Ledu – భయము లేదు నాకు
Bhayamu Ledu – భయము లేదు నాకు
పల్లవి:-నేను నమ్మిన నా దేవుడు సర్వశక్తిమంతుడు
నేను నమ్మిన నా యేసయ్య సర్వశక్తిమంతుడు
భయము లేదు నాకు భయం లేదు
యేసు ఉండగా నాకు భయం లేదు
చరణం:-
1.యెరికో కోటైన భయము లేదు
ఎర్ర సంద్రమైన భయము లేదు
సింహాల గుహఐన భయము లేదు
గొల్యాతు అయిన భయము లేదు ||2|| ||భయము||
2.ఎబినేజర్ ఉండగా భయము లేదు
ఎల్ రోయి ఉండగా భయము లేదు
ఎల్షడాయ్ ఉండగా భయము లేదు
యేసు ఉండగా భయము లేదు ||2|| ||భయము||
3.మరణపు లోయ అయిన భయము లేదు
శోధనలెదురైన భయము లేదు
వ్యాధి బాధలైన భయము లేదు
శత్రువులు ఎదురైన భయము లేదు ||2|| ||భయము||