Utsahinchu pedavulatho – ఉత్సహించు పెదవులతో

Deal Score+1
Deal Score+1

Utsahinchu pedavulatho – ఉత్సహించు పెదవులతో

పల్లవి…ఉత్సహించు పెదవులతో నా హృదయమంతటితో
స్వరమెత్తి నే పాడెదా ఉన్నత నీ నామము
నా యేసయ్యనే కీర్తించెదా నా రాజునే గణపరచెదా
ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా…||2||

చరణం 1
సింహాసనముపై ఆసీనుడైనా నా ప్రభుని కొనియాడెదా ఆత్మతో సేవించెదా
పరిశుద్దుడవు షాలేమురాజా
ఆదియంతమూలేని రాజ్యము నిరంతరము ప్రకాశించెను
ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ||2||

చరణం 2
పదివేల మందిలో సుందరుడైనా నా ప్రియుని కొనియాడెదా నా జీవితమర్పించెదా
త్యాగశీలుడు శాశ్వతప్రేమ
ఆకర్శించెను నీ ప్రేమ అతికాంక్షనీయుడవు
ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ||2||

చరణం 3
మరణపు ముల్లును విరచివేసిన నా యేసుని కొనియాడెదా నీ శక్తిని ఆశ్రయించెదా
పరిపూర్ణుడవు విజయశీలుడా
శాశ్వతమైనా జీవము సీయోను నివాసము
ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ||2||

    Jeba
    We will be happy to hear your thoughts

        Leave a reply

        Tamil Christians songs book
        Logo