న్యాయాధిపతివైన నా యేసయ్యా – Nyayadhipativina Na yessayaa
న్యాయాధిపతివైన నా యేసయ్యా – Nyayadhipativina Na yessayaa
న్యాయాధిపతివైన నా యేసయ్యా
నన్ను కాచిన నా కాపరి..
పాపినైన నాపై నీ కృపా చూపితీవి
నీదు ప్రేమతో క్షమీయించితివి నా యేసయ్య
మహనీయుడా నీకే ఆరాధనా
పరిశుద్ధుడా నీకే నా యేసయ్య
1.అవమాన లేన్నో ఎదురైనను
అపనిందలు కలిగినాను..
నిలువ లేని స్థలములో నేనుండినా..
నీ అభిషేకముతో నిలిపితీవి..
నీ సేవలో నను వాడుకొవా..
నీ కృపా నాపే చూపుమాయా
నా సర్వము నీవేనయ్య…
నా జీవము నీవేనయ్యా….
2.ఆధారమేలేనీ క్షణములలో
నను అధరించినది నీ ప్రేమాయే
శ్రమలేన్నో కలిగిన ఆ వేళలో
నా తోడు నిలిచింది నీ కృపయే
నీ స్వరముతో మాట్లాడావా
నీ చేతితో నడిపించవా
నా ధైర్యము నీవేన్నయ్యా..
నా బలము నీవేనయ్యా