బ్రతుకంతా హల్లెలూయా – brathukantha hallelujah

Deal Score+1
Deal Score+1

బ్రతుకంతా హల్లెలూయా – brathukantha hallelujah

హల్లెలూయా హల్లెలూయా…
బ్రతుకంతా హల్లెలూయా
హోసన్నా హల్లెలూయా
బ్రతుకంతా హల్లెలూయా
ఆరాధింతును… నిను ఆరాధింతును…

హోసన్నా హల్లెలూయా
బ్రతుకంతా హల్లెలూయా
ఆరాధింతును… నిను ఆరాధింతును… (2)

జయము జయము హోసన్నా
స్తోత్ర గీతములు పాడి(2) “ఆరాధింతును”

లోక పాపాన్ని మోసికొని పోవు దేవుని గొర్రెపిల్లగా(2)
పాప శాపాన్ని రూపు మాపిన దైవ సుతుడవు నీవే “హోసన్నా”

జీవ మార్గము కాంతి నిలయము నీవు నివసించే స్థలములు(2)
జీవ జలములై బ్రతికించే నీ మాట సాక్షినై యుందు దేవా “హోసన్నా”

brathukantha hallelujah song lyrics in english

hallelujah hallelujah …
brathukantha hallelujah
Hosanna hallelujah
brathukantha hallelujah
aaraadhinthunu… ninu aaraadhinthunu…

Hosanna hallelujah
brathukantha hallelujah

aaraadhinthunu… ninu aaraadhinthunu… (2)

jayamu jayamu Hosanna
sthothra geethamulu paadi(2) “aaraadhinthunu”

loka paapaanni mosikoni povu devuni gorrepilla gaaa
paapa saapaani rupu maapina daiva suthudavu neeve “Hosanna”

jeeva margamu kaanthi nilayamu neevu nivasinche sthalamulu
jeeva jalamulai brathikinche ni mata sakshinai undhu deva “Hosanna”

 

    Jeba
        Tamil Christians songs book
        Logo