Yesundu mana korakai – యేసుండు మన కొరకై
Yesundu mana korakai – యేసుండు మన కొరకై
యేసుండు మన కొరకై – తన ప్రాణము నిచ్చె గదా (2)
తన రాజ్యములో చేర్చగను
మనకు మార్గము చూపెన్ (2)
||యేసుండు||
మన పాపముకై – తన ప్రాణమును
బలిగా అర్పించెను గా..
మన దోషములను క్షమియించగను
తన రుదిరము కార్చెనుగా.. (2)
||యేసుండు||
మరణము గెలిచి – పునరుత్థానుడై
పరమునకేతెంచెనుగా…
ఆ పరమున మనకు స్థలములను
సిద్దపరచను వెళ్ళెనుగా.. (2)
||యేసుండు||
దేవ దూతలతో- బూర శబ్ధముతో
వచ్చును ప్రభువు త్వరగా…
ప్రభు రాకడకై నిరీక్షణతో
కనిపెట్టుచు ప్రార్ధింతుము.. (2)
||యేసుండు||
Yesundu mana korakai song lyrics in english
Yesundu mana korakai
Thana praanamu niche gadha (2)
Thana raajyamulo cherchaganu
Manaku maargamu choopen (2)
||Yesundu||
Mana paapamuKi thana praanamu
Baliga arpinchenu ga…
Mana dhoshamulanu kshamiyinchaganu
Thana rudhiramu kaarchenu ga (2)
||Yesundu||
Maranamu gelichi punarudhaanudi
Paramunakethenchenu gaa…
Aa paramuna manaki sthalamulanu
Sidhaparachanu vellenu ga (2)
||Yesundu||
Dheva dhoothalatho boora shabdhamutho
Vachunu Prabhuvu thwaraga..
Prabhu raakadaki nereekshanatho
Kanipettuchu praardhinthunu (2)
||Yesundu||