Yentta achryamulu Telugu song lyrics – ఎంత ఆశ్చర్యములు
Yentta achryamulu Telugu song lyrics – ఎంత ఆశ్చర్యములు
ఎంత ఆశ్చర్యములు ప్రభు నీ కార్యములు
విన్నవించ నా తరమా నీ ఘణకార్యములు
నీ జ్జానమునకు సమమెవ్వరు లేరు
మాపై దృుష్టి నిలిపి మము దీవించావు
ఎంతని పొగడెదమయ్యా యేసయ్యా
నీవే మాకు చాలయ్యా యేసయ్యా 2
కన్నతండ్రి ప్రేమ కన్నా మిన్నయైన ప్రేమ నీది
నీ అరచేతిలో నన్ను చెక్కినావు
మనుషుల నమ్ముటకంటే నిను నమ్మిన చాలు
జీవితముండును ప్రకాశవంతమై
రేయి పగలు నన్ను కాయువాడవు
నిరతము మేళునొసగి నడుపువాడవు
పాపినైన నన్ను నీవు పిలిచిన దేవుడవు
పావనమూర్తివై నన్ను బ్రోచినావు
అర్హతేమి లేని నన్ను ఆదరించినావు నీవు
దినములు గడిచినా నన్ను వీడలేదు
భారము మోసిన త్యాగశీలుడా
బాధలు తీర్చిన భాగ్యవంతుడా