Vidheyathake – పరిపూర్ణమైన భయభక్తులతో
Vidheyathake – పరిపూర్ణమైన భయభక్తులతో
పరిపూర్ణమైన భయభక్తులతో తండ్రికి లోబడితివి…
ప్రతి విషయములో పంపిన వాని చిత్తము నెరవేర్చితివి (2)
శ్రమలు పొందే యాజకుడని దేవునిచే పిలువబడితివి (2)
రక్షణకు కారకుడవయితివి (2)
అవిధేయత తొలగించుమయ నీ దీనమనసు కలిగించుమయ (2)
ఆఆ…
విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా
విధేయులుగ నుండ మాదిరి చూపిన మనుజ కుమారుడా(2)