Vaarasuniga – వారసునిగా

Deal Score0
Deal Score0

Vaarasuniga – వారసునిగా

వెలివేయబడిననని – వంటరినై పోయానని
వేదనతో ఉన్నవేమో

నీవు నా క౦టిపాపని – నిను మరువలేనని
చెప్పాడు మరిచావేమెా

గు౦డెలో గాయము – మానును కాయము
యేసు నీ స్థితిని సరిచేయును – నీ కన్నీరు తుడిచేయును

                             [ వెలివేయ... ]

త్రోసివేసిన – అన్నలే – అమ్మివేసినా ||2||

నాన్న తోడు లేకున్న – బ౦దకాలలో వున్న ||2||

బలపరచి అతన్ని – చేసాడు అధిపతిని
విడువక తన చేతిని

యోసేపు వలె నిన్ను – నిజమైన దీవెనకు
చేస్తాడు వారసునిగా

             || గు౦డెలో గాయము.. ||

                             [ వెలివేయ... ]

పేరె వేదన – ప్రతి – రోజు రోదన
ప్రయత్ని౦చిన – ఓటమి పలుకరించిన

కల్ల ని౦డ నీళ్లున్న – దారి కానరాకున్న ||2||

వేదనను దీవెనగా – ప్రతి రోజు పండుగల
మార్చాడు ఓ జీవితం

యబ్బేజు వలె నిన్ను – నిజమైన దీవెనకు
చేస్తాడు వారసునిగా

                             || గు౦డెలో.. ||
                             [ వెలివేయ... ]

    Jeba
    We will be happy to hear your thoughts

        Leave a reply

        Tamil Christians songs book
        Logo