నా కనుచూపు మేర యేసు నీ ప్రేమ పొంగి పారెనే... పొంగి పారెనే (2)నే ప్రేమింతును నా యేసుని మనసారా (2)ఆరిపోవు లోక ప్రేమల కన్నా ఆదరించు క్రీస్తు ప్రేమే ...
రారోరి పెద్దన్న యేసయ్య పుట్టినాడు -సూడగ ఎళ్ళొద్దామురారోరి సిన్నన్న యేసయ్య పుట్టినాడు -సూడగ ఎళ్ళొద్దాముబెత్లహేము పురములోన - బాల యేసుడైపొత్తి గుడ్డలతో ...
ningi nela murisepoye ambarame merisepoyerandi randi randi chera raarandi
devadhi devudandi rakshimpa vachenandirakshakuni janana vartha ...
Challagalila Aa Pashulapakalo Song Lyrics:- పల్లవి :చల్లగాలిలో ఆ పశుల పాకలోచందమామల ఆ చిరునవ్వుతో "2"విన్నావా యేసు స్వరముకన్నావా మధుర స్వరము ...
శ్రీయేసు పుట్టిండు పండుగ సేతము ఓరన్నారారాజు జన్మించిండు ఆడి పాడుద మో యక్కాబంగారు వన్నే లోడు బలవంతుడొరన్నసిరునవ్వుల సిన్నోడు శక్తిమంతుడే ఓయక్కఉత్సాహం ...
దివి నుండి దిగినావయ్యామా గుండెల్లో జన్మించావయ్యా " 2 "నీవేనయ్య నీవేనయ్యనీవేనయ్య మారాజువునీవేనయ్య నీవేనయ్య నీవేనయ్య లోక రక్షకుడవు" దివి నుండి "
1) ...
సుమధుర స్వరముల గానాలతో - వేలాది దూతల గళములతోకొనియాడబడుచున్న నా యేసయ్యా - నీకే నా ఆరాధన (2)మహదానందమే నాలో పరవశమే నిను స్తుతియించిన ప్రతీక్షణం (2)|| ...
అన్నన్నా ఓరన్నా - ఓరన్నా మాయన్నాయేసన్న స్వరమును విన్నావా - యెపుడైనా యేసును చూశావా
1. మెల్లమెల్లని స్వరము - చల్లచల్లని చూపుకరుణించే కరముల తోడ - ...
అంబరాన్ని దాటే సంబరాలు నేడునింగిలో చుక్క బుట్టి వచ్చింది మనకు తోడు || 2 ||రండయ్యో రండి రండి దావీదు పురముకు || 2 ||రారాజు పుట్టి ఇలా పిలిచెను కొలువుకు ...
పల్లవి: రాజు వెలిసే బెత్లేహేములో ఆరంబమాయే సందడిలలోపాక వెలిగే కాంతులతో క్రీస్తు యేసుని జననముతో రక్షకుడు పుట్టే రక్షణను తెచ్చే ఆనందం ఆనందం లోకమంతా ...
This website uses cookies to ensure you get the best experience on our website