స్వాగతమూ దేవా – Swagatamo Deva Telugu Christian song lyrics

Deal Score0
Deal Score0

స్వాగతమూ దేవా – Swagatamo Deva Telugu Christian song lyrics

స్వాగతమూ దేవా సుమ స్వాగతమో ప్రభువా
నీ దివ్య సన్నిధిన పూజలు చేయగా
వేంచేసిన ఈ శుభవేళ ||స్వాగత||

ఇద్దరు ముగ్గురు కూడిన చోట –
నేనుంటానని పలికిన దేవా (2)
మా దోషములను క్షమియించు స్వామి (2)
నీ కృపలో మమ్ము నడిపించు దేవా (2) ||స్వాగత||

గురువుతో చేసెడి ఈ బలియాగం –
మాకెల్లరకు ఆశీర్వాదం (2)
ఆత్మను మాపై కురిపించు స్వామి (2)
మా జీవితములు పండించు దేవా (2) ||స్వాగత||

    Jeba
        Tamil Christians songs book
        Logo