Telugu songs

Telugu songs

Telugu christian songs

Telugu christian songs lyrics

Telugu christians songs lyrics

రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్- RARAJU PUTTADOI

Lyrics:రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్ సూడంగా రారండోయ్ వేడంగా రారండోయ్ ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండోయ్మన కొరకు దేవ దేవుడు దిగి వచ్చినాడండోయ్ నింగి నేల పొంగిపోయే , ఆ తార వెలసి మురిసిపోయేసంబరమాయెనే, హోయ్ … 1.వెన్నెల వెలుగుల్లో పూసెను సలిమంటఊరువాడ వింతబోయే గొల్లల సవ్వడులు కన్నుల విందుగా దూతలు పాడగా సందడే సిందేయంగా మిన్నుల పండగ సుక్కల్లో సంద్రుడల్లే సూడ సక్కనోడంటపశువుల పాకలో (న ) ఆ పసి బాలుడంటచెరగని స్నేహమై ….. 2. […]

రారాజు పుట్టాడోయ్ మారాజు పుట్టాడోయ్- RARAJU PUTTADOI Read More »

ఒక్కటే ఆశ – OKKATE ASHA

Okkate asha, Jeevithabhilasha,Yesune rajuga kolavalani.Nee premane chusa, Neve na dhayasa,padana ee jeevitham nedenani.Arhudavu neevani, Andariki prabhuvu neevani.Aadiyu neevani, anthame neeku ledani,prathi nityamu koniyadalani. 1. Nee rupame, Naku echavani,Prathi swasalo, neevunnavani,Nee depame, nalo unchavani,Ee jeevitam, kevalam nee denani, ||2||Arhudavu neevani, Andariki prabhuvu neevani,Aadiyu neevani, anthame neeku ledani,Prathi nityamu koniyadalani…. 2. Kanupapala, nanu kaachavani,Nee chetilo, nanu dachavani,Na

ఒక్కటే ఆశ – OKKATE ASHA Read More »

ఓ దేవా దయ చూపుమయ్యా -O Deva Daya Chupumayyaa

Lyrics:ఓ దేవా దయ చూపుమయ్యా – దేశాన్ని బాగుచేయుమయ్యాO Deva Daya Chupumayyaa – Deshanni Baagucheyumayyaaనీ ప్రజల మొరను అలకించుమా – నీ కృపలో మమ్మును నడిపించుమాNee Prajala Moranu Alakinchumaa – Nee Krupalo Mammunu Nadipinchumaమన్నించి బ్రతికించు – ఉజ్జీవం రగిలించుManninchi Brathikinchu – Ujjeevam Ragilinchuసర్వలోక రక్షకా కరుణించుమయ్యా – నీ వాక్య శక్తిని కనుపరచుమయ్యాSarvaloka Rakshakaa Karunichumayyaa – Nee Vaakya Sakthini Kanuparachumayyaaఅంధకార ప్రజలను వెలిగించుమయ్యా – పునరుత్ధాన

ఓ దేవా దయ చూపుమయ్యా -O Deva Daya Chupumayyaa Read More »

నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము-NAA BRATHUKU DHINAMULU

Lyrics:నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుముదేవా ఈ భువినివీడు గడియ నాకు చూపుముఇంకొంత కాలము ఆయుష్షు పెంచుమునా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవినా ఆశలు నాకలలనే వెంబడించుచుంటినిఫలాలులేని వృక్షమువలె ఎదిగిపోతినిఏనాడు కూలిపొదునో యెరుగకుంటినినా మరణ రోదన ఆలకించుమో ప్రభుమరల నన్ను నూతనముగా చిగురువేయనీ నీ పిలుపునేను మరిచితి నా పరుగులో నేనలసితినా స్వార్ధము నా పాపము పతనస్థితికి చేర్చెనునా అంతమెటుల నుండునో భయము పుట్టుచున్నదిదేవా నన్ను మన్నించుము నా బ్రతుకు మార్చుముయేసు నీచేతికి

నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము-NAA BRATHUKU DHINAMULU Read More »

వందనం వందనం వందనం దేవా వందనం- Vandanam Vandanam Deva Vandanam

Lyrics:వందనం వందనం వందనం దేవా వందనంVandanam Vandanam Vandanam Deva Vandanam సర్వోన్నతుడా మహిమోన్నతుడా మహాఘనుడా వందనంSarvonathuda Mahimonathuda Mahaganuda Vandanam నీవే త్రిత్వం నీవే నిత్యం ఇదే సత్యం వందనంNeeve Thrithvam Neeve Nithyam Edhe Sathyam Vandanam ప్రాణమా ఓ నా ప్రాణమా ప్రభువును మహిమపరచుమాPranamaa O Naa Pranamaa Prabhuvunu Mahimaparachuma వందనం వందనం వందనం దేవా వందనంVandanam Vandanam Vandanam Deva Vandanam   తల్లి గర్భమునందు నేను నిర్మింపబడకముందేThalli Gharbhamunandu

వందనం వందనం వందనం దేవా వందనం- Vandanam Vandanam Deva Vandanam Read More »

Naa Balamantha | Christopher Chalurkar | Sammy Thangiah | Telugu Worship Song

నా బలమంతా నీవేనయానా బలమంతా నీవేనయా అలలు లేచిననుతుఫాను ఎగసిననుకాపాడే దేవుడవయ్యానీవు ఎన్నడు మారవయ్యా సోలిన వేలలలోబలము లేనపుడుఆదరించి నడిపావయ్యాయెహోవా షాబోత్ నీవేనన్ను ఆదరించి నడిపావయ్యాయెహోవా షాబోత్ నీవే జీవం నీవేనయ్యాస్నేహం నీవేనయ్యాప్రియుడవు నీవేనయ్యాసర్వస్వం నీవేనయ్యా Naa balamantha neevenayyaNaa balamantha neevenayya Alalu lechinanuthufanu egasinanukaapade devudavayyaneevu ennadu maaravayyaa Solina Velalalobalamu lenappuduaadharinchi nadipavayyaYehova shaboth neevenannu aadharinchi nadipavayyaYehovah shaboth neeve Jeevam neevenayyasneham neevenayyapriyuduvu neevenayyasarvasvam neevenayya

Naa Balamantha | Christopher Chalurkar | Sammy Thangiah | Telugu Worship Song Read More »

Aayaney ఆయనే Benny Joshua New Telugu Song

నీటిపైనా నడిచెనుగాలి సముద్రమును గద్దించెనుమృత్యుంజయుడై లేచెనునాతో నిత్యము జీవించును-2 ఆయనే కాపాడు దేవుడుఆయనే నడిపించే దేవుడుఆయనే తోడైయుండు దేవుడు ఆయనే-2 1.మనకొరకు మరణించిసిలువలో ప్రాణమునిచ్చెనుజయశీలుడై లేచెనుపాపికి విడుదలనిచ్చెను-2 ఆయనే కాపాడు దేవుడుఆయనే నడిపించే దేవుడుఆయనే తోడైయుండు దేవుడు ఆయనే-2 2.మేఘాల మధ్యలోబూర ధ్వని శబ్దముతోరారాజుగా దిగివచ్చునుఈ భూలోకమును ఏలుటకై-2 ఆయనే అధికారముతో యేసయ్యాఆయనే రాజ్యమేలుటకు యేసయ్యాఆయనే న్యాయాధిపతి యేసయ్యా-4 ఆయనే కాపాడు దేవుడుఆయనే నడిపించే దేవుడుఆయనే తోడైయుండు దేవుడు ఆయనే-2 Neeti Painaa NadichenuGaali Samudramunu GaddinchenuMruthyunjayudu

Aayaney ఆయనే Benny Joshua New Telugu Song Read More »

ఇమ్మానుయేలైన నా దేవుడు – Song lyrics

ఇమ్మానుయేలైన నా దేవుడు – Song lyrics పల్లవి: ఇమ్మానుయేలైన… నాదేవుడు నన్నుకాపాడువాడునాకోట నాశైలము నాదుర్గమై నన్ను రక్షించువాడు. అ.ప : నేనెన్నడు భయపడను నాయేసు తోడుండగా…నాకాపరి నాఊపిరి నాసర్వం నాయేసెగా.. 1. గాఢాంధకారపు లోయలలో – నేను సంచరించినశత్రృవుల చేతిలో నేఓడిన – శోధనలే చుట్టుముట్టిననేనెన్నడు భయపడను నాయేసు తోడుండగా..నా కాపరి నాఊపిరి నాసర్వం నాయేసెగా ! ఇమ్మాను! 2. దిక్కులేనివానిగ నేనుండిన – ఈలోకమే వెలివేసిన…. నమ్మినహితులెల్ల ద్వేషించిన – అవమానములే చేసినచింతించనూ దుఃఖించనూ

ఇమ్మానుయేలైన నా దేవుడు – Song lyrics Read More »

Vesaarina mansae – song lyrics

వేసారిన మనసే ఊగెనే చేజారిన స్ధితికి చేరెనే యే గాయమైన మానదే నాకున్న బలము చాలదే (2)వినిపించు యేసు నీ స్వరం నడిపించు నీతో అనుక్షణం 1.కోరినాను శ్రేయమైన నీ ప్రేమనే తాళలేను లేసమైన నీ కోపమే భారము మోపకే లోపమూ చూడకే ఎన్నడు నీ కృప దూరము చేయకే 2. వాడిపోదు శ్రేష్టమైన ఈ బంధమే వీడిపోదు ఆదరించే నీ స్నేహమే తోడుగా ఉండునే – త్రోవను చూపునే చేకటి కమ్మినా క్షేమము పంపునే Vesaarina

Vesaarina mansae – song lyrics Read More »

Choochu Chunnamu Nee Vaipu – Song lyrics

చూచుచున్నాము నీ వైపుమా ప్రియ జనక – చూచుచున్నాము నీ వైపుచూచుచు నీ ప్రేమ – సొంపు సువార్తనుజాచుచు గరములు – చక్కగా నీవైపు ||చూచు|| మేమరులమై యుంటిమిమార్గము వీడి – మేమందరము పోతిమిప్రేమచే నప్పుడు – ప్రియ తనయు నంపించిక్షేమ మార్గము మాకు – బ్రేమను జూపితివి ||చూచు|| నిను నమ్ము పాపులకువారెవరైనా – నీ శరము జొచ్చువారలకుఇనుడవు కేడెంబు – నీ జగతిలో నగుచుగనుపరచుచుందువు – ఘనమైన నీ కృప ||చూచు|| నీ భయము

Choochu Chunnamu Nee Vaipu – Song lyrics Read More »

Koniyada Tharame Ninnu – Telugu Christian song lyrics

Koniyada tharame ninnu, komala hrudaya, koniyada tharame ninnu tanararu dinakaru benuthaaralanu minchu (2) Ghanatejamuna noppu Kaantimantuda veevu ((koniyada)) Dosambulanu madiyu – daasaalin garuninchi (2)yesu peruna jagati kegudhenchiti neevu ((koniyada)) Kerubulu serupulu mari doothaganamulunurutarambugan goluva noppu sreshtuda neevu ((koniyada))

Koniyada Tharame Ninnu – Telugu Christian song lyrics Read More »

Anandamagu Mukthi – Telugu christian song lyrics

Ananda magu mukthi ye na mandiramunani manuga chuchu nanai sundaramuananda magu mukthi ye na mandiramu Mundo na mana su devuni kappaginthuandari sas mathulya muga preminthusandeharahitya saranilo nilthuponda bo yadi mukthi bhuvi yande ganthu Bahu sodanalu napii badi vachinapudulalithandra thamamu nanattu konappudueha badalanni nan adirinchi nappuduaa ha ha yesu ni valle namruthunda nipudu

Anandamagu Mukthi – Telugu christian song lyrics Read More »

error: Download our App and copy the Lyrics ! Thanks