JANINCHENU NEDE -ఇదిగో శుభదినం మనమానందించేదం
Lyrics:ఇదిగో శుభదినం మనమానందించేదం ప్రభువుని జననమూ…దేవుడే దీనుడై అవతరించె భువిపై మనుజరూపుడై…. జనించెను నేడే రక్షకుడేసుతల్లి మరియ గర్భమున పశువులా పాకలోఆ చల్లని రాత్రి గొఱ్ఱెల కాపరులు దూత వర్తమానముచే ఆయనను కనుగొనిరి సంతోషించి ఆరాధించెదము ఉత్సాహించి గానము చేసెదముదేవాది దేవుడు మనకొరకే జనియించే ||2|| తూర్పు దేశపు జ్ఞానులకు తార చూపెను మార్గమునే వెదకి వచ్చి పూజించితిరి బంగారు సాంబ్రాణి బోళముతోసత్యవాక్యమై వెలిసెనుగా మనకు మార్గమూ చూపుటకూదేవదేవుని జననమును కీర్తించి చాటెదమూ నింగీ నేలా కొనియాడి […]
JANINCHENU NEDE -ఇదిగో శుభదినం మనమానందించేదం Read More »