Srastha-3

స్తుతియు మహిమయు నీకె క్షితికిన్ దివికిన్ నీటి – Sthuthiyu

స్తుతియు మహిమయు నీకె క్షితికిన్ దివికిన్ నీటి – Sthuthiyu Song Lyrics: స్తుతియు మహిమయు నీకె క్షితికిన్ దివికిన్ నీటి వితతికిన్ కర్తవై వెలయు మా దేవా ప్రతి వస్తువును మాకు బహుమతిగా నిచ్చు హితుఁడా మా ప్రేమ నీ కెట్లు చూపుదుము ||స్తుతియు|| 1.నెమ్మదిగల యేండ్లు నిజ సౌఖ్య కాలములు ఇమ్మహి ఫలియించు నైశ్వర్యాధికముల్ ఇమ్ముగ గలిగిన హృదయులమై వందనమ్ములుఋణపడియున్నాము నీకు ||స్తుతియు|| 2.జీవంబు ప్రేమను జీవను గల్గించెడు పావనాత్మను మాకై పంపితివిదీవెన లేడు […]

స్తుతియు మహిమయు నీకె క్షితికిన్ దివికిన్ నీటి – Sthuthiyu Read More »

వరమా ప్రభు కీర్తన – Varama Prabhu Keethana

వరమా ప్రభు కీర్తన – Varama Prabhu Keethana పల్లవి | Pallaviవరమా ప్రభు కీర్తన/Varama Prabhu Keethanaతపమా నీ క్రతవు ఘనత/Tapama Nee Kratavu Ghanathaనేడు నే పాడెద నవ్య రాగం/Nedu Ne Paadeda Navya Raagamస్తుతి ఆరాధన/Stuthi Aaradhanaప్రభువు నీ పేరున/Prabhu Nee Peruna చరణం 1 | Charanam 1ప్రియుడా హితుడా దైవ సుతుడా/Priyuda Hithuda Daiva Suthudaపలికేదా కూహూ గీతిక/Palikeda Kuhu Geethikaస్వర సప్త కాలే కెరటాలు గా/Swara Sapthakaale Kerataalugaపలికేద

వరమా ప్రభు కీర్తన – Varama Prabhu Keethana Read More »

error: Download our App and copy the Lyrics ! Thanks
Exit mobile version