Sharon Philip

Prabhuva Nee Karyamulu – ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి

Prabhuva Nee Karyamulu – ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి Scale : A Signature : 4/4 Tempo : 117ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి దేవా నీదు క్రియలు అద్బతములై యున్నవి (2X)నే పాడెదన్ నేచాటెదన్ నీదు నామం భువిలో సన్నుతించెదనూ నా యేసయ్యా నా జీవితము నీకేనయ్యా (2X) 1.హాలేలూయ హాలేలూయ భరియింపరాని దుఃఖములు యిహమందు నను చుట్టిన నా పాపము నిమిత్తమై నీదు ప్రాణము పెట్టితివి (2X)నా వేదనంతటిని నాట్యముగా మార్చితివి […]

Prabhuva Nee Karyamulu – ప్రభువా నీ కార్యములు ఆశ్చర్యకరమైనవి Read More »

Neeve Na Hrudhayamlo – దేవా నా దేవా నీకే వందనం

Neeve Na Hrudhayamlo – దేవా నా దేవా నీకే వందనం దేవా, నా దేవా నీకే వందనం,నీ కృపలో,నను కాచిన నీకే స్తోత్రము,ధన్యులము మేము యేసయ్య,నీ లాంటి దేవుడెవరయ్య,కరుణించు ఈ దీనులను, నిత్యము నిన్నే సేవింతుమ్,(2)నీవే నా హృదయంలో,నివసించే దైవం, ఓ..(2)1వ.చరణంఎటు చూసినా,లోక ఆశలే,నన్ను వేదేకేనే, కృగదీసేనే,కంటి పాపవై,కాచినావులే,నీ మధుర ప్రేమతోనే చేర్చు కొంటివే,నీవు నాలోన వున్నప్పుడునన్నేమి చేయవు,విస్వాసం తోనే నిన్ను వెంబడిస్తాను..నీవే నా హృదయంలో,నివసించే దైవం, ఓ..(2)2 వ . చరణంనీ ప్రేమయే,నన్ను తాకేనే,ఆ

Neeve Na Hrudhayamlo – దేవా నా దేవా నీకే వందనం Read More »

Viraboosina Pushpama – విరబూసిన పుష్పమా

Viraboosina Pushpama – విరబూసిన పుష్పమా పల్లవి: విరబూసిన పుష్పమా – జతకలిసే బంధమే – నేడు సంతసించుమాప్రేమించే స్నేహమా – నా తోడైయుండుమా – దేవుని చిత్తమందున నువ్వు నేను ఒకరికి ఒకరై విశ్వాసప్రేమలతో జీవిద్దామాగృహజీవనమే – ప్రభు దీవెనయేకలకాలంవుందాం – క్రీస్తే అధిపతిగా 1. ఈ జీవితాన ప్రభుయేసు కోసం – మనమిద్దరం ఒక మందిరం మన ఆశలన్నితీర్చే దేవుడుండగా – భయమేల ఇక దిగులెలా 2. హృదయాలు రెండు ఒకటాయె నేడు –

Viraboosina Pushpama – విరబూసిన పుష్పమా Read More »

నీ ప్రేమయే నాకు జీవము – NEE PREMAYE

నీ ప్రేమయే నాకు జీవము – NEE PREMAYE Lyrics: నీ ప్రేమయే నాకు జీవమునీ ప్రేమయే నాకు మార్గము నీ ప్రేమలేనిదే నేను లేనయ్యా నీ ప్రేమతో నింపావు దేవా నా బ్రతుకుదినములు నీవు మార్చినావు మోడుబారిన నాకు రూపాన్ని ఇచ్చావు సమస్యలు ఎన్ని వచ్చినాచిరునవ్వుతో చేర్చావయ్యా సంవత్సరాలైననూ నను వీడిపోలేదు దేవా ( నీ ప్రేమలేనిదే ) నీ ఆత్మతో నను నింపినావు నీ సన్నిధిలో నన్ను జీవింపజేసావయ్యానీ కృపలో నీ దయతో నన్నాదరించావయ్యా

నీ ప్రేమయే నాకు జీవము – NEE PREMAYE Read More »

OOHAKANDANI -ఊహకందని ఉపకారములు

OOHAKANDANI -ఊహకందని ఉపకారములు Lyrics:ఊహకందని ఉపకారములు , కృప వెంబడి కృపలు మరువలేని నీదు మేలులు , వర్ణించలేని వాత్సల్యములు యేసయ్యా నీవే ఆధారమయ్యా, నా మంచి కాపరి నీవేనయ్యా 1. నూనెతో నా తలనంటియున్నావు , నా గిన్నె నిండి పొర్లుచున్నదీ నే బ్రతుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చును 2. పచ్చిక చోట్లలో పరుండచేయును , శాంతికర జలములకు నడుపును నా ప్రాణమునకు సేద దీర్చి నీతి మార్గములో నను నడిపించును 3.

OOHAKANDANI -ఊహకందని ఉపకారములు Read More »

నిజమైన క్రిస్మస్ -LATEST NEW TELUGU CHRISTMAS SONG

క్రిస్మస్.. నిజమైన క్రిస్మస్ క్రీస్తులో జన్మించుటయే నిజ క్రిస్మస్ క్రిస్మస్ .. నిజమైన క్రిస్మస్ క్రీస్తును ప్రేమించుటయే నిజ క్రిస్మస్ క్రిస్మస్.. నిజమైన క్రిస్మస్ క్రీస్తులో ఆనందించుటయే నిజ క్రిస్మస్ క్రిస్మస్ .. నిజమైన క్రిస్మస్ క్రీస్తును స్తుతియించుటయే నిజ క్రిస్మస్ క్రిస్మస్.. నిజమైన క్రిస్మస్ క్రీస్తును వెంబడించుటయే నిజ క్రిస్మస్ క్రిస్మస్ .. నిజమైన క్రిస్మస్ క్రీస్తును సేవించుటయే నిజ క్రిస్మస్ క్రిస్మస్.. నిజమైన క్రిస్మస్ క్రీస్తును ప్రకటించుటయే నిజ క్రిస్మస్ క్రిస్మస్ .. నిజమైన

నిజమైన క్రిస్మస్ -LATEST NEW TELUGU CHRISTMAS SONG Read More »

RAJAADHI RAJU -పల్లవి: రాజాధి రాజు

పల్లవి: రాజాధి రాజు ప్రభువులకు ప్రభువు నీకోసం నాకోసం పుట్టాడోయమ్మా పరలోకం విడచి నరరూపాన్నేదాల్చి – సిలువలో తన ప్రాణం పెట్టాడోరన్న “త్వరపడదామా యేసయ్య చెంతకు – వేగిరపడదామా సువార్త చాటింపుకు” 1.క్రీస్తుబిడ్డలం మనము సిలువసైన్యము పాపశాప విముక్తిని పొందినవారం ఆ యేసు రక్తమే మన విజయానికి కారణం “త్వరపడదామా యేసయ్య చెంతకు – వేగిరపడదామా సువార్త చాటింపుకు” 2.యేసు ప్రేమలో స్వార్ధమేలేదు సిలువ ప్రేమలో కల్మషంలేదు నా యేసు కృపలోనేను ఎల్లప్పుడు జీవించెదను “త్వరపడదామా యేసయ్య

RAJAADHI RAJU -పల్లవి: రాజాధి రాజు Read More »

Prabhu sannidhilo aanandhame – Telugu christian song lyrics

Prabhu sannidhilo aanandhameUllaasame anudhinamPrabhu prema lo niswaardhameVaathsalyame nirantharamHalleluah Halleluah Halleluah amen Halleluah 1. Aakaasamu kante yetthainadhiMana prabhu yesuni krupa sannidhiAa sannidhe manaku jeevamichunuGamyamunaku cherchi jayamichunu 2. Dhukkhinchu vaariki ullaasa vasthramuluDhariyimpajeyunu prabhu sannidhiNoothanamaina aaseervaadhamuthoAbhishekinchunu premanidhi

Prabhu sannidhilo aanandhame – Telugu christian song lyrics Read More »

Nee dhayalo nen una intha kaalam – Telugu Christian song lyrics

Nee dhayalo nen una intha kaalamNee krupalo dachinavu gathakalamNee dhayalenidhe nenemavdhunoTeliyadhayya Tallidandrulu chuupistaruEnaleni premanu elaloCheyyalani aashistaruAndhanantha goppavariga (2)Nee dhaya unte vaaruKagalaru adhipathulugaNee dhaya lekapothe elaloBrathukuta jarugunaNee siluva nedalone nanudhachi vunchavaniNa shesha jeevithani ne thone gadapalani Nelarale na prananiLepi nanu nilipaavuApavadhi koralaku Antakunta dhachavuNee rekkala nedale nakashraya dhurgamuEe keedu naa dhariki rakundaNee krupanu thodunchumaNee paadhala chenthaneNe

Nee dhayalo nen una intha kaalam – Telugu Christian song lyrics Read More »

error: Download our App and copy the Lyrics ! Thanks