Samy Pachigalla

మనసా మనసా సోలిపోనేల – Manasa

మనసా మనసా సోలిపోనేల – Manasa పల్లవి: మనసా మనసా సోలిపోనేలమనసా మనస్సా నిరాశ నీకేలా||2||చరణం: వేదన కలుగగా ఒంటరి పయనంలో నీ ప్రభువు నీకై వేగమే రాలేదా నిరీక్షణ లేకనే తోచని మార్గములో నీ ప్రభువు నిన్ను దరికి చేర్చెనుగామరణమంతైన శోధనలో దేవా నన్ను కాచితివి యేసు నీవుంటే నాకు చాలయ్యా…ఆ….||మనసా|| చరణం: ఆధారం యేసయ్యే నాజీవిత యాత్రలో నా ప్రభువు నన్ను ఎన్నడూ విడువడుగా తొట్రిల్లిన పాదముల్ ప్రేమతో నడుపును నా జీవితము క్షమియించగా […]

మనసా మనసా సోలిపోనేల – Manasa Read More »

Ne Padipothini – నే పడిపోతిని నీ

Ne Padipothini – నే పడిపోతిని నీ పల్లవి: నే పడిపోతిని నీ ప్రేమకు ఇలలో.. మైమరచితిని నా మదిని దేవా..!-2నా ప్రతికూలతలో నా చెయ్యిపట్టి నన్నాధరించి నడిపించితివే..-2. [నే పడిపోతిని] 1) ఈ లోక స్నేహముతో నేను కలిసి – రక్షణ జీవితం విడిచితినేమేలులెన్నో పొందిన క్షణమే – సత్యాన్ని విడిచి నడిచితినే-2నీ రక్తముతో నను కడిగితివే – నీ సహనముతో నను నడిపితివే-2. [నే పడిపోతిని] 2) నా పాప భారమంత నీవు భరియించి

Ne Padipothini – నే పడిపోతిని నీ Read More »

Maranapu mullunu virchi jayinchina

Maranapu mullunu virchi jayinchina Jeevadhipathi jayasiludu 2 O maranama ni mullekkadaPathalamani jayaekkada 2 Punaruthanudu devuduJeevadhipathi jayasiludu 2(Jeevadhupathi jayasiludu) Maranapu mullunu virchi jayinchina Jeevadhipathi jayasiludu 2 Siluva maranam pondiyuPapamu sapamu bharinchiyu 2 Mahimatho lechina yesuduJeevadhipathi jayasiludu 2(Jeevadhipathi jayasiludu) Maranapu mullunu virchi jayinchina jeevadhipathi jayasiludu 2

Maranapu mullunu virchi jayinchina Read More »

జన్మించే లోకరక్షకుడు-Janminche Lokarakshakudu

జన్మించే లోకరక్షకుడుమన పాపవిమొచకుడు. 2జగతికి ముఖ్తిని ప్రసాదించే రక్షకుడు 2ప్రభువుల ప్రభువు, రాజుల రాజు పరమువిడి జన్మించే 2 జన్మించే లోకరక్షకుడుమన పాపవిమొచకుడు. 2 గాబ్రియేలు దుత కపరులకు చెప్పెనేరక్షకుడు, విమొచకుడు మనకొరకు ఇల పుట్టాడని. 2పరలోక సైన్యసముహం ప్రభువును స్తుతియించేనే. ఆనంద ధ్వనులను చేస్తూ శుభములు పలుకుతు వచ్చెనే. 2ప్రభుల ప్రభువు రాజుల రాజు పరమువీడి జన్మించే. 2జన్మించే లోకరక్షకుడుమన పాపవిమొచకుడు. 2 తూర్పు దేశ జ్ఞానులు తరను చూచిరి.యుడులారజుగా పుట్టినవానిని కనుగొన వేతికిరి. 2తార

జన్మించే లోకరక్షకుడు-Janminche Lokarakshakudu Read More »

தங்கமும் தூபவர்க்கமும் -THANGAMUM DHUBAVARGAMUM

தங்கமும் தூபவர்க்கமும்வெள்ளம் போல காணிக்கைகளும்இயேசப்பா விரும்பவில்லை உன் ஐஸ்வர்யமும்பெயர் புகழும்நிறமும் உந்தன் தோற்றங்களும் முதன்மையானது இல்லமுக்கியம் அல்லவே பழிகளை காட்டிலும்கீழ்ப்படிதலே மேன்மைஅர்ப்பணித்துடு உந்தன் இதயத்தை தங்கமும் தூபவர்க்கமும்வெள்ளம் போல காணிக்கைகளும்இயேசப்பா விரும்பவில்லை ஆ…ஆ…..ஆ.ஆ………‌‌ 1. எளிய ஊராய் இருந்தபெத்தலேகம் இல் இருந்துஎழும்பின யூத சிங்கமேஎளியவளா இருந்தமரியின் கருவில் இருந்துஉதிர்த்து ஜீவ வார்த்தையே மானிட நான்தான்மகிமை நிறைந்தவர்பூமிக்கு இரட்சிப்பு தந்தவர் மானிட நான்தான்மகிமை நிறைந்தவர்பூமிக்கு இரட்சிப்பு தந்தவர் தங்கமும் தூபவர்க்கமும்வெள்ளம் போல காணிக்கைகளும்இயேசப்பா விரும்பவில்லை ஆ…ஆ…..ஆ.ஆ………‌‌ 2. சொந்தப்

தங்கமும் தூபவர்க்கமும் -THANGAMUM DHUBAVARGAMUM Read More »

error: Download our App and copy the Lyrics ! Thanks