Prema kaligi – ప్రేమ కలిగి సత్యము
Prema kaligi – ప్రేమ కలిగి సత్యము ప్రేమ కలిగి సత్యము పలుకుచుక్రీస్తువలె సాగుదమాఅందరితోను ప్రతీ విషయములోక్రీస్తువలె మెలగుదమా-“2”(1) “ప్రేమ కలిగి”క్రీస్తే వెలుగు-క్రీస్తే ప్రేమ-క్రీస్తే జగతికి మూలంక్రీస్తే మార్గం-సత్యం-జీవం-క్రీస్తే మనకాధారం-“2″క్రీస్తు యేసుతో నడచుచూక్రీస్తు ప్రేమను చాటెదమా-“2”క్రీస్తు ప్రేమను చాటెదమా-“1”(2)శిరస్సై క్రీస్తు-సంఘము నడుపా-సంఘ క్షేమం సాధ్యంసంగమునందు అవయవములై-సహకరించుచు సాగెదం-“2”సార్వత్రికా సంగముగాసత్య సువార్తను చాటెదమా-“2”సత్య సువార్తను చాటెదమా-“1”“ప్రేమ కలిగి”
Prema kaligi – ప్రేమ కలిగి సత్యము Read More »