Emani Varninthunu -ఏమని వర్ణింతును
Emani Varninthunu -ఏమని వర్ణింతును Song Lyrics:ఏమని వర్ణింతును యేసయ్య నీదు మేలులుఏమని వివరింతును యేసయ్య నీ కార్యములు కష్టాలలో కన్నీటిలో నాకు ఓదార్పుగా నిలిచావు ఆకలి లో ఆవేదనలో నేనున్నానని మాటిచ్చావు || ఏమని వర్ణింతును|| 1.అలలై ఎగసిన సమయములో అమరము పై నీవు ఉన్నావుగుండె చెదరిన వేళలో ఓదార్చి ధైర్యం పరిచావు నీవు తప్ప నాకు దిక్కెవరు లేరయ్యా ఆశ్రయమైన దీపం వెలిగించినావయ్యా . (2) ఏమని|| 2.కృంగిన సమయములో నీ ప్రేమతో పలకరించావుఆపద […]
Emani Varninthunu -ఏమని వర్ణింతును Read More »