Neeve Choochu Vaadavu – నీవే చూచువాడవు

Neeve Choochu Vaadavu – నీవే చూచువాడవు

YEHOVAH YIREH Samasthamu Neeve
Akk-karalanni Theerchuvadavu-2

Oohinchu vaatikkanna
Adhikammichi
Na Prardhanalanntiki
Bhadullichithivi-2-YEHOVAH YIREH

Anu Dhinamu nun Ascharyamuga
Poshinchithivi
Apa Nindhalu EdhurrainaNu
Ghanaparichithivi-2-YEHOVAH YIREH

Aaradhana Aaradhana
Aaradhana Neekey-6-YEHOVAH YIREH

YEHOVAH YIREH
Samasthamu Neeve
Neeve Choochu Vaadavu-3


యెహోవా యీరే సమస్తము నీవే
అక్కరలన్ని తీర్చువాడవు-2

ఊహించువాటికన్నా అధికమిచ్చి
నా ప్రార్థనలన్నిటికి బదులిచ్చితివి-2-యెహోవా యీరే

అనుదినము నన్ను ఆశ్చర్యముగా పోషించితివి,
అపనిందలు ఎదురైనను ఘనపరచితివి.
యెహోవా యీరే సమస్తము నీవే,
అక్కరలన్ని తీర్చువాడవు-2-యెహోవా యీరే

ఆరాధన ఆరాధన
ఆరాధన నీకే-6-యెహోవా యీరే

యెహోవా యీరే సమస్తము నీవే,
నీవే చూచువాడవు-3

யெகோவாயீரே
சமஸ்தமு நீவே
அக்கரலன்னி தீர்ச்சுவடாவு-2

ஊஹிஞ்சு வாட்டிகண்ணா
அதிகமிச்சி
நா பிரார்தனலனிடிகி
பதிலிச்சிதவி-2-யெகோவாயீரே

அனுதினமு நன் ஆச்சர்யமுகா
போஷிஞ்சித்திவி
அப்பா நிந்தலு எதுரைனானு
கனபரிசித்திவி-2-யெகோவாயீரே

ஆராதனா ஆராதனா
ஆராதனா நீக்கே-6-யெகோவாயீரே

யெகோவாயீரே
சமஸ்தமு நீவே
நீவே சூச்சு வாடவு-3

Leave a Comment Cancel Reply

error: Download our App and copy the Lyrics ! Thanks
Exit mobile version