Sanghama Telugu Christian Song lyrics – సంఘమా
Sanghama Telugu Christian Song lyrics – సంఘమా
పల్లవి:
సంఘమా ఇది చివరి అవకాశము
మేలుకో ప్రభు కొరకు ఆయుత్తమై ( 2 )
నిఫలముకై యజమానుడు ఎదురు చూచు చుండె
బ్రతి మాలెను వ్యవసాయకుడు ఇంకొంత కాలముకై
1.చరణం :
యేసు కోసం ప్రాణమైన ఇస్తానని చెప్పి
నీవు నిద్రించుచువున్నావా ఈ శోధన ఘడియలో (2)
ఇక నైనా ప్రార్దించు ఒక్క గడియైనను ఇది చివరి అవకాశము సంఘమా
విసుగొందక ప్రార్థించు ప్రభూ మహిమను చూచేదవు ప్రార్ధనయే నిబలం సంఘమా.. ఆ. (2)
2 చరణం :
సువార్తను ప్రకటించమనే ఆజ్ఞనువిడచి
నీవు చిక్కుకు పోతున్నావా జీవన వ్యాపారంలో (2)
సిరి సంపాదనకొరకు నీకిదియా సమయము ఆత్మలు సంపాదించు సంఘమా
ఇక సమయమూ కొంచమే సువార్తను ప్రకటించు ప్రభు త్వరగా రానుండే సంఘమా