సంబరమే అంబరమున – Sambarame Ambramuna Christmas song lyrics

Deal Score0
Deal Score0

సంబరమే అంబరమున – Sambarame Ambramuna Christmas song lyrics

పల్లవి :
కన్య మరియా గర్భమందు బేత్లెహేము అను ఊరిలో
రక్షకుండు ఉదయించాడులే ఓ భుజనమా !
సన్నుతింప పయనమవ్వరే !
ఇది సంతోష సమయమే సంబరమే అంబరమున…
“కన్య మరియా “
1 చరణం :
చెరలో ఉన్నవారందరిని విడిపించే విమోచకుడు
చీకటి ముసుగును తొలగించి వెలుగుతో నింపే తేజోమయుడు
దీనునిగా దిగివచ్చారు సర్వమానవ రక్షకుడు
అందరికి ఆయనే ప్రభువైనాడు “2”
ఇది సంతోష సమయములే సంబరమే అంబరమున… “2”
“కన్య మరియా “
2 చరణం :
మార్గము తెలియనివారందికీ మార్గము తానై వచ్చాడు
చెదరినవారిని దరిచేర్చుటకు దీనుడై దిగివచ్చాడు
ఆకలిదప్పులు లేనిరోజు ఆయనతోనే సాధ్యమని
అందరికి ఆయనే ప్రభువైనాడు “2”
ఇది సంతోష సమయములే సంబరమే అంబరమున… “2”
“కన్య మరియా

    Jeba
        Tamil Christians songs book
        Logo