Randi Ra Randi Yesayyanu song lyrics – రండి రారండి యేసయ్యను
Randi Ra Randi Yesayyanu song lyrics – రండి రారండి యేసయ్యను
రండి రారండి యేసయ్యను చూసోద్ధాము-
రండి రారండి యేసయ్యను పూజిద్ధాము(2)
నిన్ను నన్ను ప్రేమింపను….
నిన్ను నన్ను రక్షింపను(2)
పరిశుద్ధుడే ఏతెంచెను….. రక్షణే మనకీయను….||రండి||
సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే మహిమ హల్లెలుయా (2)
నిన్న నేడు నిరంతరం
మారని దేవుడే మన తోడుగా(2)
పరిశుద్ధుడే ఏతెంచెను….. రక్షణే మనకీయను…
రండి రారండి యేసయ్యను చూసోద్ధాము
రండి రారండి యేసయ్యను పూజిద్ధాము
సర్వోన్నతుడు మహాఘనుడు మంచివాడు ప్రేమించును (2)
నిన్ను నన్ను ప్రేమింపను….
నిన్ను నన్ను రక్షింపను(2)
పరిశుద్ధుడే ఏతెంచెను రక్షణే మనకీయను …
రండి రారండి యేసయ్యను చూసోద్ధాము…. రండి రారండి యేసయ్యను పూజిద్ధాము
నిన్ను నన్ను ప్రేమింపను
నిన్ను నన్ను రక్షింపను
పరిశుద్ధుడే ఏతెంచెను రక్షణే మనకీయను …
చేసెద్ధం స్తోత్రములు నిత్యము పరిశుద్ధునకు||4||
Randi Ra Randi Yesayyanu Telugu christmas song lyrics in english
Randi Raarandi Yesayyanu Choosoddhamu-Randi Raarandi Yesayyanu Poojiddhamu (2)
Ninnu Nannu Premimpanu Ninnu Nannu Rakshimppanu (2)
Parishuddhude Ethenchenu, Rakshane Manakeeyanu (2) ||Randi||
Sarvonnathamainaa Sthalamulalona Devunikey Mahima Halleluyah (2)
Ninna Nedu Nirantharam Maarani Devude Mana Thoduga (2)
Parishuddhude Ethenchenu, Rakshane Manakeeyanu ||Randi||
Sarvonnathudu Mahaaghanudu Manchivaadu Preminchunu (2)
Ninnu Nannu Premimpanu Ninnu Nannu Rakshimpanu (2)
Parishuddhude Ethenchenu Rakshane Manakeeyanu (2)
Randi Raarandi Yesayyanu Choosoddhamu-Randi Raarandi Yesayyanu Poojiddhamu (2)
Ninnu Nannu Premimpanu Ninnu Nannu Rakshimppanu
Parishuddhude Ethenchenu Rakshane Manakeeyanu
Chesedhdham Sthothramulu Nityamu Parishuddhunaku||4||