Randi Janama – రండి జనమా వేగమే రారండి

Deal Score0
Deal Score0

Randi Janama – రండి జనమా వేగమే రారండి

రండి జనమా వేగమే రారండి
స్తుతులు పాడి స్తోత్రము చేయండి “2”
ఆనందించి ఆరాధించి యేసుని నామం స్మరియించండి..
ఆనందించి ఆరాధించి యేసు కొరకై జీవించండి.. “రండి జనమా”

  1. లోక రక్షకుడు లోకానికొచ్చాడు
    పాపుల రక్షణకై ప్రాణమిచ్చాడు.. “2”
    అందుకే అందుకో రక్షణ పొందుకో
    అందుకే యేసయ్యా మాట నమ్ముకో.. “2”
    లోకరక్షకుండు ఆదిసంభూతుండు తిరిగి వస్తున్నాడు సిద్ధపడమన్నాడు “2”
    రండి రండి రారండి…….. “రండి జనమా”
  2. సిలువ రక్తంలో క్షమాపనున్నది
    యేసు మార్గంలో పరలోకమున్నది “2”
    అందుకే అందుకో రక్షణ పొందుకో
    అందుకే యేసయ్యా మాట నమ్ముకో.. “2”
    లోకరక్షకుండు ఆదిసంభూతుండు తిరిగి వస్తున్నాడు సిద్ధపడమన్నాడు “2”
    రండి.. రండి..రారండి…….. “రండి జనమా”
  3. దుఃఖ సమయాన ఓదార్చు దేవుడు
    కృంగిన వేళలో చాలిన దేవుడు.. “2”
    అందుకే అందుకో రక్షణ పొందుకో
    అందుకే యేసయ్యా మాట నమ్ముకో.. “2”
    లోకరక్షకుండు ఆదిసంభూతుండు తిరిగి వస్తున్నాడు సిద్ధపడమన్నాడు “2”
    రండి రండి రారండి…….. “రండి జనమా”
    రండి…రారండి…రారండి… రండి…
    ఆనందించి ఆరాధించి యేసు నామం స్మరియించండి
    ఆనందించి ఆరాధించి యేసు కొరకై జీవించండి… “2”
    రండి…రారండి…రారండి… రండి
    Jeba
        Tamil Christians songs book
        Logo