Raja Maa Deva Lyrics – రాజా మా దేవా నిన్నే ఘనపరచదం

Deal Score0
Deal Score0

Raja Maa Deva Lyrics – రాజా మా దేవా నిన్నే ఘనపరచదం

పల్లవి :
రాజా మా దేవా నిన్నే ఘనపరచదం
నీ నామము నిత్యము మేము స్తుతించెదము అనుదినము మేము స్తుతించెదము
నిత్యము నీ నామము చాటి తెలిపెదము (2)

జీవిత కాలమంత కీర్తనపాడెదము
నీవే దేవుడవని ఎలుగెత్తి చాటెదము (2)
భూమియందైనను ఆకాశమందును
నీవే దేవుడవని గలమేత్తి పాడెదము (2)

యేసయ్య రాజ్యము శాశ్వత రాజ్యమని
యేసయ్య పరిపాలన అంతము లేనిదని (2) కంఠస్వరమెత్తి ఆత్మతో పాడెదమ్
నీవే దేవుడనని సాక్ష్యము పలికెదమ్ (2)

    Jeba
    We will be happy to hear your thoughts

        Leave a reply

        Tamil Christians songs book
        Logo