Parishudhuda Vandanamu song lyrics – పరిశుద్దుడా పరిపూర్ణుడా

Deal Score0
Deal Score0

Parishudhuda Vandanamu song lyrics – పరిశుద్దుడా పరిపూర్ణుడా

పరిశుద్దుడా పరిపూర్ణుడా పరమాత్ముడ నీకే వందనమయ్యా || 2 ||
వందనము వందనము వందనమయ్యా || 4 ||

1) నీవు చేసిన మేలులకై వందనమయ్యా
నీవు చూపిన కృపలకై వందనమయ్యా
నీ ఆశ్చర్య కార్యములకై వందనమయ్యా|| 2 ||
నీ సత్యస్వభావమునకై వందనమయ్యా || 2 ||
కోరిన ఒడ్డుకు చేర్చువాడా వందనమయ్యా || 2 ||

వందనము వందనము వందనమయ్యా || 4 ||

2) పాపములు క్షమియించినావు వందనమయ్యా
ప్రాణమును విడిపించినావు వందనమయ్యా
గొప్పరక్షణ నిచ్చినావు వందనమయ్యా || 2 ||
శత్రువుపై జయమిచ్చినావు వందనమయ్యా || 2 ||
నీ శాశ్విత రాజ్యమునకై వందనమయ్యా || 2 ||

వందనము వందనము వందనమయ్యా || 4 ||

3) మితములేని శక్తిమంతుడ వందమయ్యా
అనంత లోకాల నేలువాడ వందనమయ్యా
ఆది అంతమై ఉన్నవాడ వందనమయ్యా || 2 ||
నిత్యమహిమలో ఉండువాడా వందనమయ్యా || 2 ||
మాకైత్వరలొ రానున్నవాడ వందనమయ్యా || 2 ||

వందనము వందనము వందనమయ్యా || 4 ||

పరిశుద్దుడా పరిపూర్ణుడా పరమాత్ముడ నీకే వందనమయ్యా || 2 ||
వందనము వందనము వందనమయ్యా || 4 ||

    Jeba
        Tamil Christians songs book
        Logo