Parikinchumu Naa Jeevithamu song lyrics – పరికించుము నా జీవితము
Deal Score0
Shop Now: Bible, songs & etc
Parikinchumu Naa Jeevithamu song lyrics – పరికించుము నా జీవితము
పరికించుము నా జీవితము
పనికిరానివి తొలగించుము
కనిపించునట్లు నాలో ఫలము
పంపించుము ఆశీర్వాదము
- నీలో నిలిచి నీతో నడిచి నిను హత్తుకొని ఉండనీయుము
కాలువయోరన నాటిన చెట్టులా
పచ్చగ ఎదిగే కృపనీయుము - నీపై ఒరిగి నీకై కరిగి నిను అల్లుకొని ఉండనీయుము
వాక్యపు సారము పొందిన కొమ్మలా
సాక్షిగ నిలిచే కృపనీయుము - నీకే వెరచి నీచే వెలిగి నిను అంటుకొని ఉండనీయుము
జీవపు కాంతిలో ప్రాకిన తీగలా
దీవెన కలిగే కృపనీయుము