Panduga Chedhama Telugu Christmas Song – పండుగ చేద్దామా

Deal Score0
Deal Score0

Panduga Chedhama Telugu Christmas Song – పండుగ చేద్దామా

నీతి సూర్యుడు ఉదయించేన్
కారణ జన్ముడు కదిలోచెన్ – 2

పాపము నుండి విడిపించేన్
నిన్ను నన్ను రక్షించేన్ -2

చేద్దామా….. పండుగ చేద్దామా
యేసు ప్రభుని ఆరాధిదామా -2

1 . గొల్లలు దూత వార్తను విని
రక్షకుడైనా యేసుని చూచి -2
లోకమంత ప్రచురము చేసి
ఆనందముతో ప్రభుని స్తుతించి-2
అందుకే
చేద్దామా.-2

2 జ్ఞానులు దేవుని తారను చూచి
బాలుడు యేసుని యెద్ధకి వచ్చి – 2
ఆనందముతో పూజలు చేసి
సంతోషముతో కానుకలు ఇచ్చి -2
కాబట్టి
చేద్దామా.- 2

Panduga Chedhama Telugu Christmas Song lyrics

    Jeba
        Tamil Christians songs book
        Logo