Padana Sthostra Keerthana song lyrics – పాడనా స్తోత్ర కీర్తన పాడనా
Padana Sthostra Keerthana song lyrics – పాడనా స్తోత్ర కీర్తన పాడనా
పాడనా స్తోత్ర కీర్తన పాడనా హృదయాలపన
కలువరిలోనా కరుణమయుని
పాయణమును పాడనా
వేదన విలపించిన…
ప్రేమమయూడ కలువరి నాథ
నీ గాయములు వర్ణించుట నా తరమౌనా… “పాడనా”
పిడికిలితో గుద్దిరీ ప్రభుని ఒంటరి చేసి
ముఖము పై ఉమ్మిరీ చెళ్ళుమని కొట్టిరి దేవా……2
బాధతో నా ప్రభువు కుమిలిపోయేనే
మనకై వేదన సహియించేనే
కరుణామయూడా కృపగల దేవా
నీ యోగ్యత వర్ణించుట నా తరమౌనా….. పాడనా..
గాలాలతోనే అల్లిన కొరడా ప్రభు దేహము చేల్చెను
నీ దివ్య రూపం చిదిమింది నేనే
నా అంధకారం మోసింది నీవే
పారింది రుధిరo ఈ లోక రక్షణకై ..2
నే మోస్తూ బ్రతికేది నీ వార్త భారం
సిలువ దారుడా వాక్యనాథుడ
నీ నెరవేర్పు వర్ణించుట నా తరమౌనా …. పాడనా