Oohinchani Karyamulu Chuchedanu song lyrics

Deal Score+2
Deal Score+2

Oohinchani Karyamulu Chuchedanu song lyrics

Oohinchani Karyamulu Chuchedanu “3”
Na yesu nakai cheyichunnadu. (2)
Cheyuchunnadu “2 “
athitwaralo nakoraku chyuchunnadu (4)

  1. Ye sthalamulo nenunna bhayamledhuga
    Ye sthithilo nenunna dhigululedhaya
    Ye samayamadhainanu chinthaledhu ga
    Vistharamaina krupavundaga “2′
    Krupavundaga “2”
    Vistharamaina krupa nathone vundaga “2”
    Bhayamuledhaya dhigululedhaya. vistharamaina krupa nathone vundaga “2”
  2. Yentha ghorapapinaina nannu viduvaledhaya
    Ne premanu choopa bhuviki vachinavaya
    Na papamantha siluvalo mosinavaya
    Ne neethi ni dhanamuga naku echinavaya “2”
    Ne neethi dhanamuga naku echinavaya “3”
    Echinavaya “2 “
    Ne neethi ni dhanamuga naku echinavaya “4”
    Bhayamuledhaya dhigululedhaya vistharamaina krupa nathone vundaga “2”
    Yelu chunnanu “2”
    Vistharamaina krupa batti yeluchunnanu
    Yeluchunnanu “2”
    Na yesayya neethi batti yeluchunnanu (2)

Oohinchani Karyamulu Chuchedanu song lyrics in telugu

ఊహించని కార్యములు చూచెదును
ఊహించని కార్యములు చూచేదను నా యేసు నా పై చేయిచున్నాడు చేయిచున్నాడు చేయిచున్నాడు అతి త్వరలొ నా కొరకు చేయుచున్నాడు

ఎ స్థలంలో నేను ఉన్నబయము లేదు గా
ఏ స్థితి లో నేనునా దిగులు లేదుగా
ఏ సమయం యందు అయినాను చింత లేదుగా
విస్తరమయిన కృపా ఉండగా
కృపా ఉండగా కృపా ఉండగా

భయము లేదుయ దిగులు లేదయ్య విస్తర మయినా కృపా ఉండగా

ఎంత గోర పాపి అయినా న్నాను విడువలేదుయ
ని ప్రేమ ను చూప భువికి వచ్చానవు అయ్య
నా పాపం అంత సిలువలో మోసినావు అయ్య
ని నీతిని దానముగా నాకు ఇచ్చినవ్వుయ్య
ఇచ్చినావయ్య ఇచ్చినావయ్య ని నీతి నాకు దానము గా ఇచ్చినవ్వుయ్య 2

భయములేదయ్య దిగులు లేదయ విస్తారామయిన కృపా నా తొదు ఉండగా

ఎలుచున్నాను ఎలుచున్నానను విస్తరమయిన కృపా ను బట్టి ఏలుచున్నాను నా యేసయ్య నీతి బట్టి ఏలుచున్నాను

    Jeba
        Tamil Christians songs book
        Logo