Oka Asha Undhayya – ఒక ఆశ ఉందయ్యా
Deal Score0
Shop Now: Bible, songs & etc
Oka Asha Undhayya – ఒక ఆశ ఉందయ్యా
ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చాయ్యా
నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్య “2”
యవనకాలమందు నీ కాడి మోయ్యగా
బలమైన విల్లుగా నన్ను మర్చవా. “2” “ఒక ఆశ”
- యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి-
ఎస్తేరు ఆశను తీర్చిన దేవా “2”
ఈ తరములో మా మానవులను అలకించవా –
మా దేశములో మహా రక్షణ కలుగజేయవా. “2” ” ఒక ఆశ” - నత్తివాడైనను ఫరో ఎదుట నిలబెట్టి-
మోషే ఆశను తీర్చిన దేవా “2”
ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా
అగ్ని చేత నను దర్శించి నీ చిత్తము తెలుపవా “2” ” ఒక ఆశ” - మెడ గదిలో అగ్నివoటి ఆత్మతో నింపి-
అపోస్తులల ఆశను తీర్చిన దేవా “2”
ఈ తరములో నీ సేవకై మేము నిలువగా
అగ్ని వంటి ఏడంతలత్మతో ఆశ తీర్చవా. “2” “ఒక ఆశ”